Sunday, June 22, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

స్వాతంత్ర సమరయోథుడు రైతు నాయకుడు ఆచార్య ఎన్.జి.రంగా జీవిత విశేషాలు

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home అంతర్జాతీయం

ఇరాన్ అధ్యక్షుడితో మోదీ భేటీ, సాధారణ పౌరుల భద్రతకై పిలుపు

Phaneendra by Phaneendra
Oct 23, 2024, 12:37 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

బ్రిక్స్ సమావేశాల్లో పాల్గొనడానికి రష్యాలోని కజాన్ వెళ్ళిన భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ, అక్కడ ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్‌తో భేటీ అయ్యారు. ఇద్దరు నాయకులూ మధ్యప్రాచ్యంలోని ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల గురించి చర్చించారు. పశ్చిమాసియాలో ఘర్షణలు నానాటికీ తీవ్రతరం అవుతుండడంపై ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేసారు. దేశాల ఘర్షణల్లో సాధారణ పౌరులకు ఎలాంటి హానీ జరగకుండా చూసుకోవాలని పిలుపునిచ్చారు.  

ప్రధాని సమావేశాల వివరాలను విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ వివరించారు. ‘‘చర్చలు, దౌత్య మార్గాల ద్వారా ఉద్రిక్త పరిస్థితులను నివారించుకోవాలని మోదీ స్పష్టం చేసారు. పశ్చిమాసియా ప్రాంతంలో శాంతి సామరస్యతలను నెలకొల్పాల్సిన అవసరం ఉందని ఇరాన్ అధ్యక్షుడు అభిప్రాయపడ్డారు. దానికోసం భారత్ ప్రయత్నించాలన్నారు. ఘర్షణ పడుతున్న ఇరుపక్షాలతోనూ భారత్‌కు సత్సంబంధాలు ఉన్నాయని ఆయన గుర్తుచేసారు’’ అని మిశ్రీ చెప్పారు. అప్ఘానిస్తాన్‌లో పరిస్థితి గురించి కూడా వారిద్దరూ చర్చించారని వెల్లడించారు.

బ్రిక్స్, షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్‌ సంస్థల్లో ఇరాన్‌కు అవకాశం కల్పించడంలో భారత్ కీలకపాత్ర వహించిందని ఇరాన్ అధ్యక్షుడు చెప్పారు. అదేవిధమైన పరస్పర సహకారాన్ని వివిధ వేదికల్లో పంచుకోవాలని నిర్ణయించారు. మోదీ, పెజెష్కియన్ చర్చలు ఫలవంతమయ్యాయి. ఇరాన్‌కు తొమ్మిదవ అధ్యక్షుడిగా పెజెష్కియన్ గెలిచాక వారిద్దరూ కలవడం ఇదే మొదటిసారి.

మోదీ, పెజెష్కియన్ ప్రధానంగా చాబహార్ ఓడరేవు, అంతర్జాతీయ ఉత్తర-దక్షిణ రవాణా కారిడార్ గురించి చర్చించారు. ఇవాళ భారత ప్రధాని నరేంద్రమోదీ, చైనా అధ్యక్షుడు షి జింపింగ్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశముంది. 2020 గాల్వన్ ఘర్షణల తర్వాత ఇరుదేశాల అధినేతలూ ముఖాముఖి ద్వైపాక్షికంగా చర్చలు జరపడం ఇదే మొదటిసారి కానుంది.

Tags: andhra today newsBRICS Summit 2024China President Xi JinpingIran PresidentKazan in RussiaMasoud PezeshkianPM Narendra ModiSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్
general

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు
general

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం

మోదీ సర్కారు 11 ఏళ్ళ పాలనలో 11 సహాయక (రెస్క్యూ) ఆపరేషన్లు
general

మోదీ సర్కారు 11 ఏళ్ళ పాలనలో 11 సహాయక (రెస్క్యూ) ఆపరేషన్లు

Latest News

స్వాతంత్ర సమరయోథుడు రైతు నాయకుడు ఆచార్య ఎన్.జి.రంగా జీవిత విశేషాలు

స్వాతంత్ర సమరయోథుడు రైతు నాయకుడు ఆచార్య ఎన్.జి.రంగా జీవిత విశేషాలు

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies