Thursday, May 22, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

103 అమృత్ భారత్ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ

శ్రీరామ దూత, సేవా స్ఫూర్తి ప్రదాత హనుమ

అలీఖాన్ అరెస్టుతో అశోకా వర్సిటీలో బైటపడిన జార్జ్ సొరోస్ లంకె

ఖండాంతర అణుక్షిపణి పరీక్షించిన అమెరికా

జమ్ము కశ్మీర్‌లో బలగాలకు, ఉగ్రవాదుల మధ్య భీకర పోరు : 50 మంది ఉగ్రవాదులు చొరబడే యత్నం

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home ఆర్థికం

భాగ్యనగరంలో అక్టోబర్ 23 నుంచి ఐదురోజుల పాటు స్వదేశీ మేళా 2024

Phaneendra by Phaneendra
Oct 17, 2024, 04:06 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

స్వదేశీ జాగరణ్ మంచ్, స్వావలంబి భారత్ అభియాన్ సంస్థల సంయుక్త సారథ్యంలో అక్టోబర్ 23 నుంచి 27 వరకూ స్వదేశీ మేళా 2024 జరగనుంది. ఈ మేళాను హైదరాబాద్‌ నెక్లెస్‌రోడ్‌లోని పీపుల్స్ ప్లాజాలో నిర్వహిస్తారు. స్వదేశీ వాణిజ్యవేత్తలు, ఎంఎస్ఎంఇలు దేశీయ పరిశ్రమల పాటవాన్ని, సామర్థ్యాన్నీ ప్రదర్శిస్తాయి. దేశీయంగా తయారయ్యే ఎన్నో ఉత్పత్తులు, ఆవిష్కరణలు అక్కడ ప్రదర్శనలో కనిపిస్తాయి.

స్వదేశీ జాగరణ్ మంచ్ దక్షిణ మధ్య క్షేత్ర కన్వీనర్ ప్రొఫెసర్ లింగమూర్తి ఈ మేళా గురించి వివరించారు. ‘‘పూర్తిగా దేశీయమైన, సాంస్కృతికంగా ఘనమైన, మన వారసత్వం నుంచి ప్రేరణ పొందిన, పర్యావరణ హితమైన, ఆధునిక టెక్నాలజీలతో కూడిన వస్తువులు, సేవలు ఒకేచోట కనిపించే ప్రదేశమే ఈ స్వదేశీ మేళా’’ అని చెప్పారు.

స్వదేశీ మేళాలో పూర్తిగా దేశీయంగా తయారయ్యే ఉత్పత్తులు ప్రదర్శనకు వస్తాయి. అక్కడ వివిధ రంగాలకు చెందిన వాణిజ్యవేత్తలు, ఉత్పత్తిదారులు, పారిశ్రామిక వర్గాల వారు సమావేశమవుతారు. సంప్రదాయం, ఆధునికతల మేలు మేళవింపుగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా, పెద్ద, ఇంకా కుటీర పరిశ్రమలు దర్శనమిస్తాయి. చేతివృత్తుల ఉత్పత్తుల నుంచి ఎలక్ట్రానిక్స్, ఐటీ సొల్యూషన్స్ వరకూ ఈ మేళాలో అన్నిరకాలు ఉత్పత్తులు, సేవలు లభ్యమవుతాయి. భారతదేశపు పూర్తి దేశీయ పరిశ్రమల వైవిధ్యం, సృజనాత్మకత ఈ మేళాలో సాక్షాత్కరిస్తుంది.

ఇంకా ఈ మేళా సందర్భంగా ప్రతీరోజూ సాంస్కృతిక కార్యక్రమాలు, సెమినార్లు, చర్చాగోష్ఠులు, వర్క్‌షాప్‌లు, శిక్షణా కార్యక్రమాలూ ఉంటాయి. వాటి లక్ష్యం ఒకటే. ప్రస్తుత ఆర్థికరంగంలో స్వదేశీ ఉత్పత్తులు, సేవలను ప్రోత్సహించడం, వాటికి అండగా నిలవడం.

స్వదేశీ మేళాలో భారతీయ ఉత్పత్తుల అద్భుతమైన వైవిధ్యం కళ్ళకు కడుతుంది. ఎలక్ట్రానిక్స్, వినిమయ వస్తువులు, ఐటి సొల్యూషన్స్, స్వయంసహాయకబృందాలవారు తయారుచేసే ఉత్పత్తులు, ఖాదీ-గ్రామీణ పరిశ్రమల కమిషన్ ఉత్పత్తులు భారతీయ వారసత్వ కళలను ప్రదర్శిస్తాయి. బ్యాంకింగ్-బీమా సేవలు, విద్యాసంస్థలు, పరిశోధనా సంస్థలు, గ్రామీణ ఉత్పత్తులు కూడా ఉంటాయి.

ఈ మేళాలో చేతితో తయారు చేసిన ఆభరణాలు, ఆరోగ్య సంబంధ ఉత్పత్తులు, చేనేత దుస్తులు, హస్తకళలు, ఆయుర్వేద-యోగా కేంద్రాలు, సౌరవిద్యుత్ పరికరాలు, ఎన్నో ఎఫ్ఎంసిజి ఉత్పత్తులు, మరెన్నో ఆహార పదార్ధాలు కనిపిస్తాయి. ఇంకా ఆస్పత్రులు, వంటసామాన్లు, రియల్ఎస్టేట్, ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ వంటి నిత్యావసరాలకు సంబంధించిన వస్తువులు, సేవలు కూడా లభ్యమవుతాయి. ప్రభుత్వ విభాగాలు, స్వచ్ఛంద సంస్థలు, జాతీయ పర్యాటకం వంటి రంగాలకు చెందిన స్టాళ్ళు కూడా ఉంటాయి. పాల ఉత్పత్తులు, సౌందర్య సాధనాలు, ఆధ్యాత్మిక సాధనకు అవసరమైన ఉపకరణాలు-వస్తువులు కూడా అక్కడ లభిస్తాయి.  

స్వదేశీ మేళాలో భాగంగా స్వదేశీ జాగరణ్ మంచ్, స్వావలంబి భారత్ అభియాన్ సంస్థలు అక్టోబర్ 23న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నాయి. వివిధ రంగాలకు చెందిన వందకు పైగా కంపెనీలు ఈ జాబ్‌మేళాలో పాల్గొంటాయి. ఐటి, ఐటిఇఎస్, ఫార్మా, నర్సింగ్, హాస్పిటాలిటీ, బ్యాంకింగ్, రీటెయిల్, ఎఫ్ఎంసిజి, మేనేజ్‌మెంట్ తదితర విభాగాలకు చెందిన కంపెనీలు 10వేలకు పైగా ఉద్యోగాలు కల్పిస్తాయి. పదవ తరగతి, ఆపైన విద్యార్హతలకు కలిగిన యువతీ యువకులకు ఇదొక మంచి అవకాశం.

Tags: andhra today newsHyderabadOctober 23-27SBASJMSLIDERSwadeshi Jagaran ManchSwadeshi Mela 2024Swavalambi Bharat AbhiyanTOP NEWS
ShareTweetSendShare

Related News

శ్రీరామ దూత, సేవా స్ఫూర్తి ప్రదాత హనుమ
general

శ్రీరామ దూత, సేవా స్ఫూర్తి ప్రదాత హనుమ

జమ్ము కశ్మీర్‌లో బలగాలకు, ఉగ్రవాదుల మధ్య భీకర పోరు : 50 మంది ఉగ్రవాదులు చొరబడే యత్నం
general

జమ్ము కశ్మీర్‌లో బలగాలకు, ఉగ్రవాదుల మధ్య భీకర పోరు : 50 మంది ఉగ్రవాదులు చొరబడే యత్నం

పాఠశాల సిలబస్‌లో యోగా పాఠాలు : సీఎం చంద్రబాబునాయుడు
general

పాఠశాల సిలబస్‌లో యోగా పాఠాలు : సీఎం చంద్రబాబునాయుడు

ఉపాధ్యాయుల బదిలీలకు ఉత్తర్వులు జారీ
general

ఉపాధ్యాయుల బదిలీలకు ఉత్తర్వులు జారీ

ఏపీ క్యాబినెట్‌లో రూ.35 వేల కోట్ల పెట్టుబడులకు అనుమతి…పరిశ్రమలకు భూ కేటాయింపు
Latest News

ఏపీ క్యాబినెట్‌లో రూ.35 వేల కోట్ల పెట్టుబడులకు అనుమతి…పరిశ్రమలకు భూ కేటాయింపు

Latest News

103 అమృత్ భారత్ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ

103 అమృత్ భారత్ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ

శ్రీరామ దూత, సేవా స్ఫూర్తి ప్రదాత హనుమ

శ్రీరామ దూత, సేవా స్ఫూర్తి ప్రదాత హనుమ

అలీఖాన్ అరెస్టుతో అశోకా వర్సిటీలో బైటపడిన జార్జ్ సొరోస్ లంకె

అలీఖాన్ అరెస్టుతో అశోకా వర్సిటీలో బైటపడిన జార్జ్ సొరోస్ లంకె

ఖండాంతర అణుక్షిపణి పరీక్షించిన అమెరికా

ఖండాంతర అణుక్షిపణి పరీక్షించిన అమెరికా

జమ్ము కశ్మీర్‌లో బలగాలకు, ఉగ్రవాదుల మధ్య భీకర పోరు : 50 మంది ఉగ్రవాదులు చొరబడే యత్నం

జమ్ము కశ్మీర్‌లో బలగాలకు, ఉగ్రవాదుల మధ్య భీకర పోరు : 50 మంది ఉగ్రవాదులు చొరబడే యత్నం

పాఠశాల సిలబస్‌లో యోగా పాఠాలు : సీఎం చంద్రబాబునాయుడు

పాఠశాల సిలబస్‌లో యోగా పాఠాలు : సీఎం చంద్రబాబునాయుడు

భారత విమానాలకు పాక్ గగనతలం మూసివేత పొడిగింపు

భారత విమానాలకు పాక్ గగనతలం మూసివేత పొడిగింపు

పాకిస్తాన్ కోసం పని చేసా: ఒప్పుకున్న జ్యోతీ మల్హోత్రా

పాకిస్తాన్ కోసం పని చేసా: ఒప్పుకున్న జ్యోతీ మల్హోత్రా

వాడుకలో లేని ఎయిర్‌బేస్‌ పునరుద్ధరణకు చైనా ప్రయత్నాలు, ఎందుకు? – 1

వాడుకలో లేని ఎయిర్‌బేస్‌ పునరుద్ధరణకు చైనా ప్రయత్నాలు, ఎందుకు? – 2

వాడుకలో లేని ఎయిర్‌బేస్‌ పునరుద్ధరణకు చైనా ప్రయత్నాలు, ఎందుకు? – 1

వాడుకలో లేని ఎయిర్‌బేస్‌ పునరుద్ధరణకు చైనా ప్రయత్నాలు, ఎందుకు? – 1

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.