Sunday, June 22, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

స్వాతంత్ర సమరయోథుడు రైతు నాయకుడు ఆచార్య ఎన్.జి.రంగా జీవిత విశేషాలు

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home general

పౌరసత్వ చట్టం లో సెక్షన్ 6ఏ చెల్లుబాటు పై సుప్రీం తీర్పు

T Ramesh by T Ramesh
Oct 17, 2024, 12:30 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

అస్సాంకు వలసవచ్చిన విదేశీయులు, భారతీయ పౌరులుగా నమోదు చేసుకోవడానికి అనుమతించే పౌరసత్వ చట్టంలోని నిబంధన చెల్లుబాటుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది . పౌరసత్వ చట్టం 1955లోని సెక్షన్‌ 6ఏ, రాజ్యాంగం ప్రకారం చెల్లుబాటు అవుతుందని తీర్పు చెప్పింది. ప్రధాన న్యాయమూర్తి డీ.వై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం 4:1 మెజారిటీతో ఈ తీర్పు వెల్లడించింది. న్యాయమూర్తులు సూర్యకాంత్, ఎంఎం సుందరేష్ , మనోజ్ మిశ్రా సహా మిగిలిన సమర్థించగా, జస్టిస్ జేబీ పార్దివాలా విభేదించారు.

సెక్షన్‌ 6ఏ ప్రకారం, విదేశీయులు పౌరసత్వం పొందినప్పటికీ 10 ఏళ్ళ వరకు వారిని ఓటరు జాబితాలో చేర్చడం కుదరదని జస్టిస్‌ పార్థీవాలా తీర్పులో పేర్కొన్నారు.కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని ఇతర ప్రాంతాలకు కూడా వర్తింపజేయవచ్చు అని తెలిపారు. అస్సాంలో 40 లక్షల మంది వలసదారులు ఉండగా, పశ్చిమ బెంగాల్‌లో 57 లక్షల వలసదారులు ఉన్నారని ప్రధాన న్యాయమూర్తి అన్నారు.
బంగ్లాదేశ్ నుంచి అస్సాంలోకి మార్చి 25, 1971 నిర్ణీత తేదీ అనంతం ప్రవేశించిన వారిని అక్రమ వలసదారులుగా ప్రకటించారని, అందువల్ల వారికి సెక్షన్ 6 ఏ నిరుపయోగంగా ఉందని జస్టిస్ సూర్యకాంత్ తీర్పులో పేర్కొన్నారు.

మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌ గాంధీ ప్రభుత్వంలో 1955 పౌరసత్వ చట్టంలో సెక్షన్‌ 6ఏను చేర్చారు. 1966-1971 మధ్య భారత్‌లోకి ప్రవేశించిన బంగ్లాదేశ్ వలసదారులకు పౌరసత్వాన్ని నిషేధించింది. వారికి ఓటు హక్కు కూడా నిరాకరించింది.

Tags: 4:1 majoritySection 6A of Citizenship Act Assam AccordSLIDERSupreme CourtTOP NEWSupholds constitutional validity
ShareTweetSendShare

Related News

స్వాతంత్ర సమరయోథుడు రైతు నాయకుడు ఆచార్య ఎన్.జి.రంగా జీవిత విశేషాలు
general

స్వాతంత్ర సమరయోథుడు రైతు నాయకుడు ఆచార్య ఎన్.జి.రంగా జీవిత విశేషాలు

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్
general

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?
general

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు
general

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు
general

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు

Latest News

స్వాతంత్ర సమరయోథుడు రైతు నాయకుడు ఆచార్య ఎన్.జి.రంగా జీవిత విశేషాలు

స్వాతంత్ర సమరయోథుడు రైతు నాయకుడు ఆచార్య ఎన్.జి.రంగా జీవిత విశేషాలు

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies