Thursday, June 19, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home జాతీయ

హిమాచల్‌లో అక్రమ మసీదు నిర్మాణాల కూల్చివేతకు కోర్టు ఆదేశం

Phaneendra by Phaneendra
Oct 6, 2024, 07:12 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో సంజౌలీ ప్రాంతంలోని వివాదాస్పద మసీదు మీద అక్రమంగా కట్టిన మూడు అంతస్తులను కూల్చివేయాలని సిమ్లా జిల్లా కోర్టు ఆదేశించింది. ఆ కూల్చివేతకు అయ్యే ఖర్చులను మసీదు కమిటీ, వక్ఫ్ బోర్డు భరించాలని కూడా కోర్టు స్పష్టం చేసింది. కొన్నివారాలుగా స్థానికుల నిరసనలు, ఉద్రిక్త పరిస్థితులకు కారణమైన అక్రమ కట్టడాలను కూల్చేయాలని ఆదేశించడాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారు.

మసీదు నిర్మాణమే మొదటినుంచీ వివాదంలో ఉన్నప్పటికీ, కోర్టులో కేసు నడుస్తున్నప్పటికీ పట్టించుకోకుండా దానిమీద అంతస్తులు కట్టేశారు. ఇప్పుడా అక్రమ నిర్మాణాలను కూల్చివేయడానికి మసీదు కమిటీకి, వక్ఫ్ బోర్డుకు సిమ్లా కోర్టు రెండు నెలల వ్యవధి ఇచ్చింది. వక్ఫ్ బోర్డు తరఫున కేసు వాదించిన న్యాయవాది బిఎస్ ఠాకూర్ మీడియాతో మాట్లాడుతూ ‘‘మసీదు పైభాగంలోని మూడు అంతస్తులనూ తమ సొంత ఖర్చులతో కూల్చివేయాలని మసీదు కమిటీని, వక్ఫ్ బోర్డును ఆదేశిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దానికి రెండు నెలల గడువు విధించింది. మసీదు నిర్మాణం మీద తీర్పు ఇంకా పెండింగ్‌లో ఉంది. ఈ కేసు తదుపరి విచారణ డిసెంబర్ 21న జరుగుతుంది’’ అని చెప్పారు. న్యాయస్థానం ఆదేశాలను పాటించి అనధికారిక నిర్మాణాలను గడువు లోపల కూల్చివేస్తామని మసీదు కమిటీ కోర్టుకు విన్నవించుకుంది.

మసీదు అక్రమంగా అంతస్తులు నిర్మించడంతో సంజౌలీ ప్రాంతంలో గత నెలరోజులుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సెప్టెంబర్ 11న స్థానిక హిందూ సంస్థలు బంద్ నిర్వహించాయి. అసలు మసీదు నిర్మాణమే అక్రమమైతే దానిమీద అంతస్తులు ఎలా నిర్మిస్తారంటూ ఆందోళన వ్యక్తం చేసారు. వారిని అణచివేయడానికి భద్రతా బలగాలు ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Tags: andhra today newsCourt Orders DemolitionHimachal PradeshSanjauliShimlaSLIDERTOP NEWSUnauthorised Mosque Floors
ShareTweetSendShare

Related News

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు
general

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు
general

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం
general

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి
general

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం

1100 యేళ్ళ నాటి ఇంజనీరింగ్ అద్భుతం : రాజా అనంగపాల్ తోమర్ నిర్మించిన ఆనకట్ట

1100 యేళ్ళ నాటి ఇంజనీరింగ్ అద్భుతం : రాజా అనంగపాల్ తోమర్ నిర్మించిన ఆనకట్ట

మోదీ సర్కారు 11 ఏళ్ళ పాలనలో 11 సహాయక (రెస్క్యూ) ఆపరేషన్లు

మోదీ సర్కారు 11 ఏళ్ళ పాలనలో 11 సహాయక (రెస్క్యూ) ఆపరేషన్లు

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.