Thursday, May 22, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

103 అమృత్ భారత్ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ

శ్రీరామ దూత, సేవా స్ఫూర్తి ప్రదాత హనుమ

అలీఖాన్ అరెస్టుతో అశోకా వర్సిటీలో బైటపడిన జార్జ్ సొరోస్ లంకె

ఖండాంతర అణుక్షిపణి పరీక్షించిన అమెరికా

జమ్ము కశ్మీర్‌లో బలగాలకు, ఉగ్రవాదుల మధ్య భీకర పోరు : 50 మంది ఉగ్రవాదులు చొరబడే యత్నం

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home విద్య

ఎస్బీఐలో  భారీగా ఉద్యోగాలు…

T Ramesh by T Ramesh
Oct 6, 2024, 04:49 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా త్వరలో ఉద్యోగాల జాతరకు తెరలేపనుంది. ఈ ఆర్థిక ఏడాదిలో  దాదాపు 10 వేల మందిని కొత్తగా నియమించుకోనుంది.   సాధారణ బ్యాంకింగ్‌ అవసరాలను తీర్చడంతోపాటు సాంకేతికంగా మరింత బలోపేతం అయ్యే చర్యల్లో భాగంగా ఈ నియామకాలు చేపడుతున్నట్లు ఛైర్మన్‌ చల్లా శ్రీనివాసులు శెట్టి  తెలిపారు. ఈ ఆర్థిక ఏడాదిలో కొత్తగా 600 శాఖలను తెరిచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అందుకు సుమారు 10 వేల మంది ఉద్యోగులు అవసరం అవుతారని చెప్పారు.

డేటా సైంటిస్టులు, డేటా ఆర్కిటెక్టులు, నెట్‌వర్క్‌ ఆపరేటర్లు, వంటి ప్రత్యేక విభాగాల్లో నియామకాలు జరగనున్నాయి. మార్చి 2024 నాటికి సంస్థలో ఎస్బీఐ గ్రూపులో  2,32,296 మంది పనిచేస్తున్నారు. దేశవ్యాప్తంగా 22,542 శాఖలు ఉండగా , కొత్తగా 600 శాఖలను ప్రారంభించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Tags: jobs notificationSBISLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

ఇంటర్ ఫలితాలు విడుదల
general

వచ్చే ఏడాది నుంచి డిగ్రీలో క్వాంటమ్, ఏఐ కోర్సులు

వచ్చే విద్యా సంవత్సరం నుంచి 9 రకాల బడులు
general

వచ్చే విద్యా సంవత్సరం నుంచి 9 రకాల బడులు

సివిల్స్ తుది ఫలితాల్లో సత్తా చాటిన తెలుగు తేజాలు
general

సివిల్స్ తుది ఫలితాల్లో సత్తా చాటిన తెలుగు తేజాలు

మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల
general

మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన తెలుగు తేజాలు
general

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన తెలుగు తేజాలు

Latest News

103 అమృత్ భారత్ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ

103 అమృత్ భారత్ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ

శ్రీరామ దూత, సేవా స్ఫూర్తి ప్రదాత హనుమ

శ్రీరామ దూత, సేవా స్ఫూర్తి ప్రదాత హనుమ

అలీఖాన్ అరెస్టుతో అశోకా వర్సిటీలో బైటపడిన జార్జ్ సొరోస్ లంకె

అలీఖాన్ అరెస్టుతో అశోకా వర్సిటీలో బైటపడిన జార్జ్ సొరోస్ లంకె

ఖండాంతర అణుక్షిపణి పరీక్షించిన అమెరికా

ఖండాంతర అణుక్షిపణి పరీక్షించిన అమెరికా

జమ్ము కశ్మీర్‌లో బలగాలకు, ఉగ్రవాదుల మధ్య భీకర పోరు : 50 మంది ఉగ్రవాదులు చొరబడే యత్నం

జమ్ము కశ్మీర్‌లో బలగాలకు, ఉగ్రవాదుల మధ్య భీకర పోరు : 50 మంది ఉగ్రవాదులు చొరబడే యత్నం

పాఠశాల సిలబస్‌లో యోగా పాఠాలు : సీఎం చంద్రబాబునాయుడు

పాఠశాల సిలబస్‌లో యోగా పాఠాలు : సీఎం చంద్రబాబునాయుడు

భారత విమానాలకు పాక్ గగనతలం మూసివేత పొడిగింపు

భారత విమానాలకు పాక్ గగనతలం మూసివేత పొడిగింపు

పాకిస్తాన్ కోసం పని చేసా: ఒప్పుకున్న జ్యోతీ మల్హోత్రా

పాకిస్తాన్ కోసం పని చేసా: ఒప్పుకున్న జ్యోతీ మల్హోత్రా

వాడుకలో లేని ఎయిర్‌బేస్‌ పునరుద్ధరణకు చైనా ప్రయత్నాలు, ఎందుకు? – 1

వాడుకలో లేని ఎయిర్‌బేస్‌ పునరుద్ధరణకు చైనా ప్రయత్నాలు, ఎందుకు? – 2

వాడుకలో లేని ఎయిర్‌బేస్‌ పునరుద్ధరణకు చైనా ప్రయత్నాలు, ఎందుకు? – 1

వాడుకలో లేని ఎయిర్‌బేస్‌ పునరుద్ధరణకు చైనా ప్రయత్నాలు, ఎందుకు? – 1

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.