Thursday, June 12, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం

1100 యేళ్ళ నాటి ఇంజనీరింగ్ అద్భుతం : రాజా అనంగపాల్ తోమర్ నిర్మించిన ఆనకట్ట

మోదీ సర్కారు 11 ఏళ్ళ పాలనలో 11 సహాయక (రెస్క్యూ) ఆపరేషన్లు

పోలవరం బనకచర్ల ప్రాజెక్టు ఆచరణ సాధ్యమా?

యాంకర్ కొమ్మినేనికి 14 రోజుల రిమాండ్

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home క్రైమ్ న్యూస్

హిజ్బుత్ తహ్రీర్ కేసు: తమిళనాట 11చోట్ల ఎన్ఐఎ సోదాలు

Phaneendra by Phaneendra
Sep 26, 2024, 11:58 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

‘హిజ్బ్-ఉత్-తహ్రీర్’ అతివాద ఇస్లామిక్ సంస్థ కార్యకలాపాలపై దర్యాప్తు చేస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఎ మంగళవారం నాడు తమిళనాడులోని 11 ప్రదేశాల్లో సోదాలు నిర్వహించింది. భారత్‌ను ముస్లిందేశంగా మార్చాలన్న మహాకుట్రలో భాగంగా హిజ్బుత్ తహ్రీర్ పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. మధ్యప్రాచ్యంలోని ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ ఐసిస్‌ కోసం యువత రిక్రూట్‌మెంట్, ఎన్నికల వ్యతిరేక ప్రచారం వంటి పనుల్లో ఆ సంస్థ పాల్గొన్నట్లుగా  ఆరోపణలు ఎదుర్కొంటోంది.

చెన్నయ్, తాంబరం, కన్యాకుమారి సహా తమిళనాడులోని పలు జిల్లాల్లో ఈ సోదాలు నిర్వహించారు. అందులో భాగంగా పలు డిజిటల్ పరికరాలు, లెక్కల్లో లేని ధనం, అతివాద సాహిత్యం లభ్యమయ్యాయి. ఈ కేసును మొదట చెన్నయ్ సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు విచారించడం మొదలుపెట్టారు. కొన్నాళ్ళ క్రితం ఆరుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసారు. ఆ నిందితులు ‘హిజ్బ్-ఉత్-తహ్రీర్’ సంస్థ ప్రభావంతో అతివాదులుగా మారారని తెలిసింది.

హిజ్బుత్ సంస్థను తకీ-అల్-దిన్-అల్-నభానీ అనే వ్యక్తి ప్రారంభించాడు. ఆ సంస్థకు ప్రజాస్వామ్యం, ఎన్నికలు వంటి అంశాలు సరిపడవు. ప్రపంచం అంతటినీ ఇస్లామిక్ రాజ్యం చేయాలని, ఇస్లామిక్ చట్టాన్ని అమలు చేయాలనీ, ఎన్నికలు-ప్రజాస్వామ్యం వంటి విషయాలు ‘హరామ్’ అనీ ఆ సంస్థ చెబుతుంది.

తర్వాత కేసును ఎన్ఐఎకి అప్పగించారు. ఆ సంస్థ 2024 జులై 24న ఎఫఐఆర్ నమోదు చేసింది. ఆగస్టు 5న చెన్నై పోలీసులు ఈ కేసుకు సంబంధించిన కీలక పత్రాలు ఎన్ఐఎకు అందజేసారు. ఆగస్టు 30న ప్రధాన నిందితుడు జలీల్ అజీజ్ అహ్మద్‌ విదేశాలకు పారిపోయే ప్రయత్నంలో ఉండగా ఎన్ఐఎ అధికారులు బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్ట్ చేసారు.

ఆ నేపథ్యంలో ఎన్ఐఎ తాజా సోదాలు చేపట్టింది. రాయపేటలోని సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మహమ్మద్ రియాజ్ నివాసాన్ని, కన్యాకుమారిలో నివసించే మతగురువు మహమ్మద్ అలీ ఇంటిని, మిగతా నిందితుల నివాస ప్రాంతాలనూ సోదా చేసారు.  

ఈ కేసులో భాగంగా పలువురిని ఇప్పటికే అరెస్ట్ చేసారు. తంజావూరులో అబ్దుల్ రెహమాన్‌ను (26) అరెస్ట్ చేసారు. ముజిబీర్ రెహమాన్ (46) చెన్నైలోని తిరువాన్మియూర్‌లో దొరికాడు. అజీజ్ అహ్మద్ (36) అనే మరో నిందితుణ్ణి సైతం బంధించారు. తర్వాత ఈ కేసులో ప్రముఖ వ్యక్తులు డాక్టర్ హమీద్ హుసేన్, అహ్మద్ మన్సూర్, అబ్దుల్ రెహమాన్, మొహమ్మద్ మారిస్, కదర్ నవాజ్‌ షరీఫ్, అహ్మద్ అలీ ఉమరీ అనే వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

Tags: andhra today newsHizb-Ut-Tahrir CaseISISNational Investigation Agencynia raidsSLIDERTamil NaduTOP NEWS
ShareTweetSendShare

Related News

1100 యేళ్ళ నాటి ఇంజనీరింగ్ అద్భుతం : రాజా అనంగపాల్ తోమర్ నిర్మించిన ఆనకట్ట
general

1100 యేళ్ళ నాటి ఇంజనీరింగ్ అద్భుతం : రాజా అనంగపాల్ తోమర్ నిర్మించిన ఆనకట్ట

యాంకర్ కొమ్మినేనికి 14 రోజుల రిమాండ్
general

యాంకర్ కొమ్మినేనికి 14 రోజుల రిమాండ్

అమరావతి మహిళలపై సజ్జల అనుచిత వ్యాఖ్యలు : డీజీపీకి డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు ఫిర్యాదు
general

అమరావతి మహిళలపై సజ్జల అనుచిత వ్యాఖ్యలు : డీజీపీకి డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు ఫిర్యాదు

జ్యోతి మల్హోత్రా కేరళ పర్యటనకు సీఎం అల్లుడే స్పాన్సర్
general

జ్యోతి మల్హోత్రా కేరళ పర్యటనకు సీఎం అల్లుడే స్పాన్సర్

హనీమూన్‌కు వెళ్లిన జంట మిస్సింగ్
general

హనీమూన్‌కు వెళ్లిన జంట మిస్సింగ్

Latest News

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం

1100 యేళ్ళ నాటి ఇంజనీరింగ్ అద్భుతం : రాజా అనంగపాల్ తోమర్ నిర్మించిన ఆనకట్ట

1100 యేళ్ళ నాటి ఇంజనీరింగ్ అద్భుతం : రాజా అనంగపాల్ తోమర్ నిర్మించిన ఆనకట్ట

మోదీ సర్కారు 11 ఏళ్ళ పాలనలో 11 సహాయక (రెస్క్యూ) ఆపరేషన్లు

మోదీ సర్కారు 11 ఏళ్ళ పాలనలో 11 సహాయక (రెస్క్యూ) ఆపరేషన్లు

పోలవరం బనకచర్ల ప్రాజెక్టు ఆచరణ సాధ్యమా?

పోలవరం బనకచర్ల ప్రాజెక్టు ఆచరణ సాధ్యమా?

యాంకర్ కొమ్మినేనికి 14 రోజుల రిమాండ్

యాంకర్ కొమ్మినేనికి 14 రోజుల రిమాండ్

అమరావతి మహిళలపై సజ్జల అనుచిత వ్యాఖ్యలు : డీజీపీకి డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు ఫిర్యాదు

అమరావతి మహిళలపై సజ్జల అనుచిత వ్యాఖ్యలు : డీజీపీకి డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు ఫిర్యాదు

పాలస్తీనాకు గ్రేటా థన్‌బర్గ్ వెడుతున్న నౌకను సీజ్ చేసిన ఇజ్రాయెల్

పాలస్తీనాకు గ్రేటా థన్‌బర్గ్ వెడుతున్న నౌకను సీజ్ చేసిన ఇజ్రాయెల్

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన

దేశ రక్షణ భద్రత విషయంలో స్వయం సమృద్ధి సాధించాలి : మోహన్ భాగవత్

దేశ రక్షణ భద్రత విషయంలో స్వయం సమృద్ధి సాధించాలి : మోహన్ భాగవత్

దేశ రక్షణకు స్వయం నిర్ణయాలు తీసుకుని అమలు చేయాలి : సంఘ్ చీఫ్ మోహన్ భాగవత్

దేశ రక్షణకు స్వయం నిర్ణయాలు తీసుకుని అమలు చేయాలి : సంఘ్ చీఫ్ మోహన్ భాగవత్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.