Thursday, May 22, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

103 అమృత్ భారత్ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ

శ్రీరామ దూత, సేవా స్ఫూర్తి ప్రదాత హనుమ

అలీఖాన్ అరెస్టుతో అశోకా వర్సిటీలో బైటపడిన జార్జ్ సొరోస్ లంకె

ఖండాంతర అణుక్షిపణి పరీక్షించిన అమెరికా

జమ్ము కశ్మీర్‌లో బలగాలకు, ఉగ్రవాదుల మధ్య భీకర పోరు : 50 మంది ఉగ్రవాదులు చొరబడే యత్నం

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home క్రీడలు

పారిస్ పారాలింపిక్స్ లో భారత్ కు 24 పతకాలు

T Ramesh by T Ramesh
Sep 5, 2024, 10:51 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

పారిస్‌ పారాలింపిక్స్‌లో భార‌త కు  పతకాల పంటపండింది. పురుషుల వ్య‌క్తిగ‌త రిక‌ర్వ్ ఓపెన్ ఈవెంట్ ఫైనల్‌లో ఆర్చ‌ర్ హ‌ర్వింద‌ర్ సింగ్ గోల్డ్ మెడల్ సాధించాడు. ఫైనల్‌లో పోలాండ్‌కు చెందిన లుకాస్జ్ సిజెక్‌ను 6-0తో ఓడించి స్వర్ణం సాధించాడు.

పారాలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన మొదటి భారతీయ ఆర్చర్‌గా హర్విందర్ సింగ్ రికార్డు క్రియేట్ చేశాడు.  హర్విందర్(33)  టోక్యోలో జరిగిన పారాలింపిక్స్‌లో కాంస్యం గెలిచాడు.

టోక్యో పారాలింపిక్స్ -2020లో భార‌త్ 19 ప‌త‌కాలు సాధించింది. పారిస్ పారాలింపిక్స్ లో భార‌త్ ఖాతాలో 24 ప‌త‌కాలు చేరాయి. ఇందులో 5 స్వర్ణాలు, 9 రజతాలు, 10 కాంస్యాలు ఉన్నాయి. మొత్తంగా ప‌త‌కాల ప‌ట్టిక‌లో భార‌త్ 13వ స్థానంలో ఉంది.

పతకాల పట్టికలో చైనా మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాలో గ్రేట్ బిటన్ , యూఎస్ఏ ఉన్నాయి. నాలుగో స్థానంలో నెథర్లాండ్స్ ఉన్నాయి.

Tags: Dharambir winning goldIndia's medal count stands at 24Paris Paralympics 2024SLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

శతాబ్దం తర్వాత : ఒలింపిక్స్ లో క్రికెట్ కు చోటు
Latest News

శతాబ్దం తర్వాత : ఒలింపిక్స్ లో క్రికెట్ కు చోటు

IPL 2025- Match 23: రాజస్థాన్ రాయల్స్ పై గుజరాత్ టైటాన్స్ విజయం
Latest News

IPL 2025- Match 23: రాజస్థాన్ రాయల్స్ పై గుజరాత్ టైటాన్స్ విజయం

IPL 2025- Match22: csk పై పంజాబ్ కింగ్స్ విజయం
Latest News

IPL 2025- Match22: csk పై పంజాబ్ కింగ్స్ విజయం

IPL 2025-Match 19: కేకేఆర్ పై లక్నో సూపర్ జెయింట్స్ విజయం
Latest News

IPL 2025-Match 19: కేకేఆర్ పై లక్నో సూపర్ జెయింట్స్ విజయం

Latest News

103 అమృత్ భారత్ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ

103 అమృత్ భారత్ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ

శ్రీరామ దూత, సేవా స్ఫూర్తి ప్రదాత హనుమ

శ్రీరామ దూత, సేవా స్ఫూర్తి ప్రదాత హనుమ

అలీఖాన్ అరెస్టుతో అశోకా వర్సిటీలో బైటపడిన జార్జ్ సొరోస్ లంకె

అలీఖాన్ అరెస్టుతో అశోకా వర్సిటీలో బైటపడిన జార్జ్ సొరోస్ లంకె

ఖండాంతర అణుక్షిపణి పరీక్షించిన అమెరికా

ఖండాంతర అణుక్షిపణి పరీక్షించిన అమెరికా

జమ్ము కశ్మీర్‌లో బలగాలకు, ఉగ్రవాదుల మధ్య భీకర పోరు : 50 మంది ఉగ్రవాదులు చొరబడే యత్నం

జమ్ము కశ్మీర్‌లో బలగాలకు, ఉగ్రవాదుల మధ్య భీకర పోరు : 50 మంది ఉగ్రవాదులు చొరబడే యత్నం

పాఠశాల సిలబస్‌లో యోగా పాఠాలు : సీఎం చంద్రబాబునాయుడు

పాఠశాల సిలబస్‌లో యోగా పాఠాలు : సీఎం చంద్రబాబునాయుడు

భారత విమానాలకు పాక్ గగనతలం మూసివేత పొడిగింపు

భారత విమానాలకు పాక్ గగనతలం మూసివేత పొడిగింపు

పాకిస్తాన్ కోసం పని చేసా: ఒప్పుకున్న జ్యోతీ మల్హోత్రా

పాకిస్తాన్ కోసం పని చేసా: ఒప్పుకున్న జ్యోతీ మల్హోత్రా

వాడుకలో లేని ఎయిర్‌బేస్‌ పునరుద్ధరణకు చైనా ప్రయత్నాలు, ఎందుకు? – 1

వాడుకలో లేని ఎయిర్‌బేస్‌ పునరుద్ధరణకు చైనా ప్రయత్నాలు, ఎందుకు? – 2

వాడుకలో లేని ఎయిర్‌బేస్‌ పునరుద్ధరణకు చైనా ప్రయత్నాలు, ఎందుకు? – 1

వాడుకలో లేని ఎయిర్‌బేస్‌ పునరుద్ధరణకు చైనా ప్రయత్నాలు, ఎందుకు? – 1

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.