Thursday, June 19, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home ఆర్థికం

బ్లాక్ మండే : కుప్పకూలిన దేశీయ స్టాక్ మార్కెట్లు

K Venkateswara Rao by K Venkateswara Rao
Aug 5, 2024, 12:13 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

అంతర్జాతీయంగా అందిన ప్రతికూల సంకేతాలతో దేశీయ స్టాక్ సూచీలు భారీ పతనాన్ని చవిచూశాయి. ఉదయం ప్రారంభంలోనే సెన్సెక్స్ 2400 పాయింట్లు నష్టపోయి, 73598 వద్ద ట్రేడవుతోంది. నిప్టీ కూడా 724 పాయింట్లు నష్టపోయింది. ప్రస్తుతం 23993 వద్ద ట్రేడవుతోంది.

సెన్సెక్స్ 30 ఇండెక్సులో ఏషియన్ పెయింట్స్, నెస్లే ఇండియా, సన్ ఫార్మా, హెచ్‌యూఎల్ మాత్రమే లాభాలార్జించాయి. టాటా స్టీల్, టాటా మోటార్స్, ఎయిర్‌టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, మారుతీ, ఎస్బీఐ, ఇన్ఫోసిస్ తీవ్ర నష్టాలను చవిచూశాయి.

ఎందుకీ పతనం

అమెరికాలో ఆర్ధిక మాంద్యం భయాలు కమ్ముకున్నాయి. జులై మాసంలో ఉద్యోగాల కల్పన రిపోర్టు ప్రతికూలంగా రావడంతో ఒక్కసారిగా పెట్టుబడిదారులు అమ్మకాలకు తెగబడ్డారు. అమెరికాలో జులై మాసంలో 2 లక్షల కొత్త ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నా కేవలం లక్షా 14 వేలు మాత్రమే ఉద్యోగాలు కల్పించగలిగారు. దీంతో ఒక్కసారిగా పెట్టుబడిదారులు భయాందోళనకు గురయ్యారు.

జపాన్ వడ్డీరేట్లు పెంచడం కూడా ప్రతికూల సంకేతాలిచ్చింది. జపాన్ వడ్డీరేట్ల పెంపుతో టెక్ స్టాక్స్ భారీగా నష్టపోయాయి. మరోవైపు పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మార్కెట్ల పతనానికి దారితీశాయి. ఏ క్షణంలోనైనా ఇరాన్ ఇజ్రాయెల్‌పై దాడిచేసే ప్రమాదముందనే సంకేతాలు మార్కెట్లను దెబ్బకొట్టాయి.

Tags: big lossbse index 30businessnewsnse niftySLIDERstock marketsstock markets crashTOP NEWS
ShareTweetSendShare

Related News

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు
general

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు
general

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం
general

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి
general

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం

1100 యేళ్ళ నాటి ఇంజనీరింగ్ అద్భుతం : రాజా అనంగపాల్ తోమర్ నిర్మించిన ఆనకట్ట

1100 యేళ్ళ నాటి ఇంజనీరింగ్ అద్భుతం : రాజా అనంగపాల్ తోమర్ నిర్మించిన ఆనకట్ట

మోదీ సర్కారు 11 ఏళ్ళ పాలనలో 11 సహాయక (రెస్క్యూ) ఆపరేషన్లు

మోదీ సర్కారు 11 ఏళ్ళ పాలనలో 11 సహాయక (రెస్క్యూ) ఆపరేషన్లు

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.