Sunday, June 22, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

స్వాతంత్ర సమరయోథుడు రైతు నాయకుడు ఆచార్య ఎన్.జి.రంగా జీవిత విశేషాలు

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home జాతీయ

కార్గిల్ అమరవీరులకు కుటుంబసభ్యుల నివాళులు

Phaneendra by Phaneendra
Jul 26, 2024, 10:21 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

కార్గిల్ యుద్ధంలో విజయం సాధించి 25ఏళ్ళు అయిన సందర్భంగా దేశం ఇవాళ విజయ్‌దివస్ రజతోత్సవం జరుపుకుంటోంది. ఆ సందర్భంగా ఆనాటి యుద్ధంలో అమరులైన సైనికుల కుటుంబాలు వారికి నివాళులు అర్పించాయి. ద్రాస్ సెక్టార్‌లోని కార్గిల్ స్మారకం దగ్గర ఆ కార్యక్రమం ఈ ఉదయం జరిగింది.

ఆ కార్యక్రమంలో పాల్గొన్న పరమవీరచక్ర పురస్కార గ్రహీత మేజర్ యోగేంద్ర సింగ్ యాదవ్, ‘‘దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరజవాన్లను చూసి దేశప్రజలు గర్వపడుతున్నారు. ఆ వీరయోధులకు నివాళులర్పించడం కోసం మేమంతా ఇక్కడకు వచ్చాం’’ అని చెప్పారు.

సుబేదార్ మేజర్ ఆర్‌టి రయాస్ అహ్మద్ మాట్లాడుతూ ‘‘కార్గిల్ అమరవీరులకు నివాళులు అర్పించడానికి మేం గత మూడేళ్ళుగా వస్తున్నాం. మన ఆర్మీ రోజురోజుకూ బలోపేతం అవుతోంది. 25వ విజయ్‌దివస్ సందర్భంగా, దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికులందరినీ తలచుకుంటున్నాం. ప్రధాని మోదీ ఇవాళ ఇక్కడకు రానుండడం సైనిక బలగాల నైతికస్థైర్యాన్ని మరింత పెంచుతుంది’’ అన్నారు.

ఇండియన్ నేవీకి చెందిన సీనియర్ అధికారి అనంత్ జోషి ‘‘కార్గిల్ యుద్ధంలో 527మంది భారత సైనికులు మాతృభూమి కోసం ప్రాణత్యాగం చేసారు. వారంతా యువకులే, ఎంతో భవిష్యత్తు ఉన్నవారే. వారినుంచి ఇవాళ్టి తరం ఎంతో నేర్చుకోవాలి’’ అన్నారు.

పాకిస్తాన్ నుంచి భారత్‌లోకి చొరబడుతున్నవారిని మొదట చూసి, ఆ సమాచారాన్ని భారత సైన్యానికి అందించిన వ్యక్తి తాషీ నాంగ్యాల్. ‘‘ఆ సమయంలో నేను ఆరుగురు వ్యక్తులను బైనాక్యులర్స్‌తో చూసాను. నాకు కనిపించిన విషయాన్ని మన సైన్యానికి చెందిన పంజాబ్ యూనిట్‌కు తెలియజేసాను’’ అని చెప్పారు.

ఇవాళ ద్రాస్‌లోని కార్గిల్ స్మారకం దగ్గర జరిగే 25వ విజయ్‌దివస్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొంటారు. దాంతో ఆ ప్రాంతంలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేసారు.

1999 జులై 26న భారత సైన్యం ‘ఆపరేషన్ విజయ్’ పేరిట పాకిస్తాన్ నుంచి చొరబడుతున్న వారి సైనికులు, ఉగ్రవాదులతో యుద్ధం చేసి, పాక్ ఆక్రమించిన, వ్యూహాత్మకంగా ప్రాధాన్యం కలిగిన, మన భూభాగాలను మళ్ళీ సాధించుకోగలిగింది.

Tags: 25 AnniversaryDrasKargilKargil MemorialPM Narendra ModiSLIDERTOP NEWSVijay Diwas
ShareTweetSendShare

Related News

స్వాతంత్ర సమరయోథుడు రైతు నాయకుడు ఆచార్య ఎన్.జి.రంగా జీవిత విశేషాలు
general

స్వాతంత్ర సమరయోథుడు రైతు నాయకుడు ఆచార్య ఎన్.జి.రంగా జీవిత విశేషాలు

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్
general

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?
general

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు
general

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies