Sunday, June 22, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

స్వాతంత్ర సమరయోథుడు రైతు నాయకుడు ఆచార్య ఎన్.జి.రంగా జీవిత విశేషాలు

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home రాష్ట్రం

విద్యా భారతి ఆంధ్ర ప్రదేశ్ వర్షారంభ సమావేశాలు

Phaneendra by Phaneendra
Jul 15, 2024, 04:31 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

స్పష్టమైన యోజన, చర్చలతోనే మెరుగైన ఫలితాలు వస్తాయని విద్యాభారతి అఖిల భారతీయ ప్రచార ప్రభారీ లింగం సుధాకర్ రెడ్డి వెల్లడించారు. అందుకే విద్యా భారతి ప్రతీ సంవత్సరంలోనూ స్పష్టమైన యోజన చేపట్టేందుకు వర్షారంభ సమావేశాలు నిర్వహిస్తుందని వివరించారు. విద్యాభారతి ఆంధ్రప్రదేశ్ ప్రాంత స్థాయి వర్షారంభ సమావేశాలు 13, 14 తేదీల్లో రెండు రోజులపాటు అనంతపురం నగరంలో జరిగాయి. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ విద్యాభారతి దేశవ్యాప్తంగా సమగ్రమైన విద్యా వికాసం కోసం కృషి చేస్తోందని వివరించారు. మొత్తం 28 అంశాల మీద విద్యాభారతి పనిచేస్తుందని వివరణాత్మకంగా తెలియజేసారు. కుటుంబ ప్రబోధనం, సామాజిక సమరసత, పర్యావరణ పరిరక్షణ, నాగరిక కర్తవ్య బోధ, స్వ-భావన అనే ఐదు కర్తవ్యాల గురించి విస్తృతంగా చర్చ జరిగింది.

ఆంధ్రప్రదేశ్ అంతటా  విద్యాభారతికి అనుబంధంగా అనేక సమితులు పనిచేస్తున్నాయి. అన్ని సమితుల నుంచి ప్రధాన ఆచార్యులు, పాఠశాల కమిటీల ప్రబంధకులు,  సమితి స్థాయి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొత్తం 350 మందికి పైగా ప్రతినిధులు రెండు రోజులపాటు, వచ్చే విద్యా సంవత్సరంలో చేపట్టాల్సిన అంశాల మీద చర్చించారు. ఈ సందర్భంగా విద్యా సామాజిక చైతన్యం అనే పుస్తకాన్ని అతిథులు ఆవిష్కరించారు. ఉద్ఘాటన సమయంలో అతిథిగా విచ్చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు మాట్లాడుతూ .. పుస్తక పఠనంతో గొప్ప ఫలితాలు ఉంటాయని వివరించారు. విద్యార్థి దశ నుంచి పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలని సూచించారు.

విద్యాభారతి ఆంధ్ర ప్రదేశ్ అధ్యక్షులు, ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వ వైస్ ఛాన్సలర్  ప్రొఫెసర్ నాగేశ్వరరావు అధ్యక్షతన రెండు రోజుల సమావేశాలు జరిగాయి. కార్యక్రమ సరళిని పర్యవేక్షిస్తూ ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఎప్పటికప్పుడు మార్గదర్శనం చేశారు. పాఠ్యప్రణాళిక, విస్తరణతో పాటుగా వివిధ ఆయామ్ లకు సంబంధించిన ప్రగతిని సమీక్షించారు.

రెండు రోజుల కార్యక్రమంలో రాయలసీమ సమితి అధ్యక్షులు రామకృష్ణారెడ్డి, విద్యాభారతి ప్రాంత కార్యదర్శి ప్రతాప్ సింహ శాస్త్రి, సంఘటన మంత్రి కన్నా భాస్కర్, శైక్షణిక్ ప్రముఖ్‌లు పాల్గొన్నారు.‌ ఆర్ఎస్ఎస్ ప్రాంత కార్యవాహ్  వేణుగోపాల్ నాయుడు ప్రతినిధులకు మార్గదర్శనం చేశారు. సమారోప్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన క్షేత్ర కార్యదర్శి ఆయాచితుల లక్ష్మణరావు, ప్రశిక్షణా ప్రముఖ్ రావుల సూర్యనారాయణ విద్యా సంబంధిత విషయాల మీద సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో అనంతపురం సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఎస్.ఎ. కొరి, అనంతలక్ష్మి ఇంజనీరింగ్ కాలేజీ చైర్మన్ అనంత రాముడు తదితరులు పాల్గొన్నారు.

Tags: AnantapuramAnnual MeetingSLIDERTOP NEWSVidya Bharati Andhra Pradesh
ShareTweetSendShare

Related News

స్వాతంత్ర సమరయోథుడు రైతు నాయకుడు ఆచార్య ఎన్.జి.రంగా జీవిత విశేషాలు
general

స్వాతంత్ర సమరయోథుడు రైతు నాయకుడు ఆచార్య ఎన్.జి.రంగా జీవిత విశేషాలు

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్
general

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు
general

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు
general

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం
general

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

Latest News

స్వాతంత్ర సమరయోథుడు రైతు నాయకుడు ఆచార్య ఎన్.జి.రంగా జీవిత విశేషాలు

స్వాతంత్ర సమరయోథుడు రైతు నాయకుడు ఆచార్య ఎన్.జి.రంగా జీవిత విశేషాలు

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.