Friday, June 13, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం

1100 యేళ్ళ నాటి ఇంజనీరింగ్ అద్భుతం : రాజా అనంగపాల్ తోమర్ నిర్మించిన ఆనకట్ట

మోదీ సర్కారు 11 ఏళ్ళ పాలనలో 11 సహాయక (రెస్క్యూ) ఆపరేషన్లు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home వినోదం

‘హమారే బారహ్’ విడుదలకు తొలగిన అడ్డంకులు, జూన్ 21న విడుదల

Phaneendra by Phaneendra
Jun 19, 2024, 03:28 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

అన్నూకపూర్ ప్రధానపాత్ర పోషించిన ‘హమారే బారహ్’ సినిమా విడుదలకు మార్గం సుగమమైంది. చిత్రం యూనిట్ సినిమాలో మూడు మార్పులు చేయడానికి అంగీకరించారు. దాంతో సినిమాను జూన్ 21న విడుదల చేసుకోడానికి బొంబాయి హైకోర్టు అనుమతినిచ్చింది.

సినిమాను పూర్తిగా సమీక్షించిన న్యాయస్థానం ఆ చిత్రంలో కురాన్‌కు కానీ, ముస్లిములకు కానీ అభ్యంతరకరమైన అంశాలేవీ లేవని తేల్చింది. పైగా ఆ చిత్రం మహిళల అభ్యున్నతే లక్ష్యంగా రూపొందించారని గమనించింది.

సినిమాలో మూడు డైలాగులను మ్యూట్ చేసారని, అభ్యంతరకరంగా భావించిన సన్నివేశాలను తొలగించారనీ కోర్టు వెల్లడించింది. ఇతరుల మనోభావాలను దెబ్బతీసేలాంటి సన్నివేశాలేమీ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

ఉదాహరణకి, ఒక సన్నివేశంలో ఒక పాత్ర అల్లా పేరు తలచుకుంటూ తన కూతురిని చంపేస్తానంటాడు. ఆ సన్నివేశం సమస్యాత్మకం కావచ్చని, ఆ వాక్యాన్ని తీసివేసినంత మాత్రాన చిత్రరూపకర్తల సృజనాత్మక స్వేచ్ఛకు భంగకరం కాదనీ కోర్టు సూచించింది.

జస్టిస్ బిపి కొలాబావాలా, ఫిర్దోస్ పూనివాలాలతో కూడిన డివిజన్ బెంచ్, ఆ సినిమా ప్రేక్షకులను ఆలోచింపజేసే సినిమా తప్ప మతిలేని వినోదాత్మక చిత్రం కాదని వ్యాఖ్యానించింది. ‘‘ఈ చిత్రం నిజానికి మహిళల ఉద్ధరణకు సంబంధించినది. ఈ సినిమాలో ఒక మౌలానా కురాన్‌ను తప్పుగా వ్యాఖ్యానిస్తే, మరొక ముస్లిం వ్యక్తి దానికి అభ్యంతరం తెలిపే దృశ్యం ఉంది. అంటే ప్రజలు తమ బుద్ధిని వాడాలి తప్ప అలా తప్పుదోవ పట్టించే మౌలానాలను గుడ్డిగా అనుసరించకూడదు అన్న సందేశాన్నిస్తోంది’’ అని న్యాయస్థానం పేర్కొంది.

చిత్రానికి వ్యతిరేకంగా పిటిషన్ వేసిన వారు ఆ సినిమాలో ముస్లిములకు అవమానకరమైన సన్నివేశాలున్నాయనీ, ఇస్లామిక్ బోధనలను వక్రీకరించారనీ ఆరోపించారు. ఆ ఆరోపణల కారణంగా సినిమా విడుదల వాయిదా పడింది. అయితే సిబిఎఫ్‌సి సూచనల మేరకు అభ్యంతరకర సన్నివేశాలను తొలగించిన తర్వాత సినిమాను న్యాయస్థానం సమీక్షించింది. ఆ సినిమాపై నిషేధం కొనసాగించవలసిన అవసరం లేదని కోర్టు నిర్ధారణకు వచ్చింది.

అయితే సినిమా సర్టిఫికేషన్ కంటె ముందే ట్రయిలర్ విడుదల చేయడం వల్ల వివాదం ఏర్పడిందని హైకోర్టు భావించింది. ఆ మేరకు జరిమానా విధించింది. ఆ మొత్తాన్ని పిటిషనర్ సూచించే స్వచ్ఛంద సంస్థకు విరాళంగా ఇవ్వాలని ఆదేశించింది. ఈ వివాదం వల్ల సినిమాకు ఖర్చు పెట్టక్కర్లేకుండానే ప్రచారం జరిగిందని వ్యాఖ్యానించింది.

‘‘ఈ సినిమాలో హింసను ప్రేరేపించే సన్నివేశాలు ఏమీ లేవు. అలాంటివేమైనా ఉంటే మేమే ముందు అభ్యంతరం వ్యక్తం చేసేవాళ్ళం. భారతీయ ప్రజలు అంత మూర్ఖులు, అవివేకులూ కారు’’ అని కోర్టు వ్యాఖ్యానించింది.

Tags: Bombay High CourtHamare BaarahJune 21Release FixedSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

నిర్మాత దిల్ రాజు కార్యాలయంలో ఐటీ దాడులు
general

జూన్ నుంచి థియేటర్లు బంద్

వేదికపై స్పృహ తప్పి పడిపోయిన నటుడు విశాల్
general

వేదికపై స్పృహ తప్పి పడిపోయిన నటుడు విశాల్

పాకిస్థాన్ నటుల సినిమాల నిషేధంపై నటుడు ప్రకాశ్ రాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు
general

పాకిస్థాన్ నటుల సినిమాల నిషేధంపై నటుడు ప్రకాశ్ రాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు

విశాఖ రామానాయుడు స్టూడియోకు షోకాజ్ నోటీసు
general

విశాఖ రామానాయుడు స్టూడియోకు షోకాజ్ నోటీసు

రామ్ చరణ్ నటిస్తోన్న పెద్ది ఫస్ట్ షాట్ గ్లింప్స్
Entertainment

రామ్ చరణ్ నటిస్తోన్న పెద్ది ఫస్ట్ షాట్ గ్లింప్స్

Latest News

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం

1100 యేళ్ళ నాటి ఇంజనీరింగ్ అద్భుతం : రాజా అనంగపాల్ తోమర్ నిర్మించిన ఆనకట్ట

1100 యేళ్ళ నాటి ఇంజనీరింగ్ అద్భుతం : రాజా అనంగపాల్ తోమర్ నిర్మించిన ఆనకట్ట

మోదీ సర్కారు 11 ఏళ్ళ పాలనలో 11 సహాయక (రెస్క్యూ) ఆపరేషన్లు

మోదీ సర్కారు 11 ఏళ్ళ పాలనలో 11 సహాయక (రెస్క్యూ) ఆపరేషన్లు

పోలవరం బనకచర్ల ప్రాజెక్టు ఆచరణ సాధ్యమా?

పోలవరం బనకచర్ల ప్రాజెక్టు ఆచరణ సాధ్యమా?

యాంకర్ కొమ్మినేనికి 14 రోజుల రిమాండ్

యాంకర్ కొమ్మినేనికి 14 రోజుల రిమాండ్

అమరావతి మహిళలపై సజ్జల అనుచిత వ్యాఖ్యలు : డీజీపీకి డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు ఫిర్యాదు

అమరావతి మహిళలపై సజ్జల అనుచిత వ్యాఖ్యలు : డీజీపీకి డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు ఫిర్యాదు

పాలస్తీనాకు గ్రేటా థన్‌బర్గ్ వెడుతున్న నౌకను సీజ్ చేసిన ఇజ్రాయెల్

పాలస్తీనాకు గ్రేటా థన్‌బర్గ్ వెడుతున్న నౌకను సీజ్ చేసిన ఇజ్రాయెల్

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.