Sunday, June 22, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

స్వాతంత్ర సమరయోథుడు రైతు నాయకుడు ఆచార్య ఎన్.జి.రంగా జీవిత విశేషాలు

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home ఆధ్యాత్మికం

తిరుమల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు ఆన్‌లైన్ కోటా 24న విడుదల

Phaneendra by Phaneendra
Jun 18, 2024, 09:54 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి సెప్టెంబర్‌ కోటా ప్రత్యేక దర్శన టికెట్లను ఈ నెల 24వ తేదీన విడుదల చేస్తారు. ఆ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రకటనలో తెలియజేసింది. రూ. 300కు టిటిడి విక్రయించే సెప్టెంబర్ నెల ఆర్జిత సేవా టికెట్ల ఆన్‌లైన్ కోటాను విడుదల చేయనుంది.

ఈరోజు ఉదయం 10 గంటలకు ఎలక్ట్రానిక్ డిప్ ఆర్జిత సేవా టికెట్లు భక్తులకు అందుబాటులోకి వస్తాయి. జూన్ 20 ఉదయం 10 గంటల వరకు టికెట్ల నమోదుకు అవకాశం కల్పించింది. ఆ రోజు టీటీడీ మరిన్ని టికెట్లు విడుదల చేస్తుంది.

జూన్ 21 మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టికెట్లు విడుదల చేస్తారు. జూన్ 22 ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టోకెన్లు విడుదల చేస్తారు. జూన్ 22 ఉదయం 11 గంటలకు శ్రీవాణి టికెట్లు విడుదల చేస్తారు. జూన్ 22 మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, దివ్యాంగుల దర్శన టోకెన్లు విడుదల చేస్తారు. జూన్ 24న రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల చేస్తారని తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రకటన ద్వారా వెల్లడించింది.

Tags: Balaji TempleOnline QuotaSLIDERSpecial Darsan TicketsTIRUMALATOP NEWSTTD
ShareTweetSendShare

Related News

శ్రీవాణి టికెట్ల జారీకి ప్రత్యేక కౌంటర్లు
general

శ్రీవాణి టికెట్ల జారీకి ప్రత్యేక కౌంటర్లు

శ్రీవారి భక్తులకు క్యూలైన్ షెడ్లు
general

శ్రీవారి భక్తులకు క్యూలైన్ షెడ్లు

తిరుమల శ్రీవారి శీఘ్ర దర్శనానికి ఏఐ వినియోగం
general

తిరుమల శ్రీవారి శీఘ్ర దర్శనానికి ఏఐ వినియోగం

శ్రీరామ దూత, సేవా స్ఫూర్తి ప్రదాత హనుమ
general

శ్రీరామ దూత, సేవా స్ఫూర్తి ప్రదాత హనుమ

దేవాలయంలో తొక్కిసలాట : ఆరుగురు మృతి
general

దేవాలయంలో తొక్కిసలాట : ఆరుగురు మృతి

Latest News

స్వాతంత్ర సమరయోథుడు రైతు నాయకుడు ఆచార్య ఎన్.జి.రంగా జీవిత విశేషాలు

స్వాతంత్ర సమరయోథుడు రైతు నాయకుడు ఆచార్య ఎన్.జి.రంగా జీవిత విశేషాలు

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.