Tuesday, May 20, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

పాక్ సైన్యం బలహీనతలను బైటపెట్టిన బలోచ్ స్వతంత్ర సమరయోధులు

ఏపీ క్యాబినెట్‌లో రూ.35 వేల కోట్ల పెట్టుబడులకు అనుమతి…పరిశ్రమలకు భూ కేటాయింపు

ఆపరేషన్ ‘సిందూర్’ వేళ సైన్యాన్ని వేగంగా మోహరించడానికి సాయపడిన విన్యాసాలు

విరిగిపడిన కొండచరియలు : చిక్కుకుపోయిన వందలాది యాత్రికులు

క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయం

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home క్రైమ్ న్యూస్

 గంగానదిలో పడవ బోల్తా, ఆరుగురు గల్లంతు

T Ramesh by T Ramesh
Jun 16, 2024, 01:58 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

బిహార్ రాజధాని పాట్నాలో ఘోరం జరిగింది. గంగానదిలో 17 మంది భక్తులతో వెళుతున్న పడవ మునిగిపోయింది. 11 మంది ఈదుతూ ఒడ్డుకు చేరుకోగా మిగతా వారు గల్లంతయ్యారు. ఆరుగురు నదిలో గల్లంతయ్యారని అధికారులు పేర్కొన్నారు.

గంగానది పరీవాహక ప్రాంతమైన  బాఢ్ గ్రామానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చాదరు. గంగా దసరా పండుగ సందర్భంగా నదిలో స్నానం చేసి అవతలి ఒడ్డుకు చేరుకునేందుకు పయనం అయ్యారు. నది మధ్యలోకి  వెళ్ళిన తర్వాత పడవ మునిగిపోయింది. పదకొండు మంది ఈదుతూ ఒడ్డుకు చేరుకోగా మిగతా వారు మునిగిపోయారు. పడవ సామర్థ్యం కన్నా ఎక్కువ మంది ఎక్కడింతోనే ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Tags: #crimenewsBoat capsizesSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

మద్యం కుంభకోణంలో నిందితులకు రిమాండ్ పొడిగింపు
general

మద్యం కుంభకోణంలో నిందితులకు రిమాండ్ పొడిగింపు

యూకో బ్యాంకు మాజీ సీఎండీ గోయల్ అరెస్ట్
general

యూకో బ్యాంకు మాజీ సీఎండీ గోయల్ అరెస్ట్

ఐసిస్ ఉగ్రవాదుల రిమాండు రిపోర్టులో సంచలన విషయాలు
general

ఐసిస్ ఉగ్రవాదుల రిమాండు రిపోర్టులో సంచలన విషయాలు

ఇండోనేషియాలో బద్దలైన అగ్నిపర్వతం
general

ఇండోనేషియాలో బద్దలైన అగ్నిపర్వతం

ఉగ్రదాడికి ముందు పహల్గాం సందర్శించిన జ్యోతి మల్హోత్రా
general

ఉగ్రదాడికి ముందు పహల్గాం సందర్శించిన జ్యోతి మల్హోత్రా

Latest News

పాక్ సైన్యం బలహీనతలను బైటపెట్టిన బలోచ్ స్వతంత్ర సమరయోధులు

పాక్ సైన్యం బలహీనతలను బైటపెట్టిన బలోచ్ స్వతంత్ర సమరయోధులు

ఏపీ క్యాబినెట్‌లో రూ.35 వేల కోట్ల పెట్టుబడులకు అనుమతి…పరిశ్రమలకు భూ కేటాయింపు

ఏపీ క్యాబినెట్‌లో రూ.35 వేల కోట్ల పెట్టుబడులకు అనుమతి…పరిశ్రమలకు భూ కేటాయింపు

ఆపరేషన్ ‘సిందూర్’ వేళ సైన్యాన్ని వేగంగా మోహరించడానికి సాయపడిన విన్యాసాలు

ఆపరేషన్ ‘సిందూర్’ వేళ సైన్యాన్ని వేగంగా మోహరించడానికి సాయపడిన విన్యాసాలు

విరిగిపడిన కొండచరియలు : చిక్కుకుపోయిన వందలాది యాత్రికులు

విరిగిపడిన కొండచరియలు : చిక్కుకుపోయిన వందలాది యాత్రికులు

క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయం

క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయం

పాకిస్తాన్‌కు ఐఎంఎఫ్ కఠినమైన షరతులు: బెయిలౌట్ ప్యాకేజీకి 11 షరతులు

పాకిస్తాన్‌కు ఐఎంఎఫ్ కఠినమైన షరతులు: బెయిలౌట్ ప్యాకేజీకి 11 షరతులు

మద్యం కుంభకోణంలో నిందితులకు రిమాండ్ పొడిగింపు

మద్యం కుంభకోణంలో నిందితులకు రిమాండ్ పొడిగింపు

నేటి నుంచి సరిహద్దులో బీటింగ్ రీట్రీట్ పున:ప్రారంభం

ఇంటర్ ఫలితాలు విడుదల

వచ్చే ఏడాది నుంచి డిగ్రీలో క్వాంటమ్, ఏఐ కోర్సులు

త్వరలో విజయవాడ నుంచి బెంగళూరుకు వందేభారత్

త్వరలో విజయవాడ నుంచి బెంగళూరుకు వందేభారత్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.