Thursday, June 19, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home క్రైమ్ న్యూస్

అరకేజీ స్మగ్లింగ్ బంగారంతో దొరికిపోయిన శశిథరూర్ పీఏ

K Venkateswara Rao by K Venkateswara Rao
May 30, 2024, 01:51 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

కేరళలో రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ వ్యక్తిగత సహాయకుడు అరకిలో బంగారం స్మగ్లింగ్ చేస్తూ కస్టమ్స్ అధికారులకు దొరికిపోవడం సంచలనంగా మారింది. కొద్ది కాలం కిందట కేరళ సిఎం కార్యదర్శిపై కూడా బంగారం స్మగ్లింగ్ ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో శిశిథరూర్ పీఏ శివకుమార్‌ప్రసాద్‌ను కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు.

శివ కుమార్ ప్రసాద్ వద్ద ఏరోడ్రోమ్ ఎంట్రీ పర్మిట్ గుర్తించారు. ఎంపీ ప్రోటోకాల్ బృందంలో భాగంగా తీసుకున్నట్లు కస్టమ్ష్ అధికారులు అనుమానిస్తున్నారు. బంగారం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ ప్రసాద్ వ్యవహారంపై శశిథరూర్ ఎక్స్ వేదికగా స్పందించారు. గతంలో తన వద్ద పనిచేశాడని, 72 సంవత్సరాల శివకుమార్ ప్రసాద్‌కు తరచూ డయాలసిస్ అవసరం ఉండటంతో మరలా అతన్ని తీసుకున్నట్లు చెప్పారు. అయితే ఇలాంటి స్మగ్లింగ్ వ్యవహారాలను క్షమించేది లేదన్నారు.

శశిథరూర్ కేరళ తిరువనంతపురం నుంచి లోక్‌సభకు పోటీచేశారు. ఆయనపై బరిలో దిగిన కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కాంగ్రెస్ నేతల బంగారం స్మగ్లింగ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో సీఎం కార్యదర్శి బంగారం స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోయాడు, ఇప్పుడు శశిథరూర్ పీఏ దొరికికాడని, కాంగ్రెస్ నేతలు బంగారం స్మగ్లింగులో మునిగిపోయారని విమర్శించాడు. 2020లో దుబాయ్ నుంచి తిరువనంతపురం వచ్చిన విమానంలో సీఎం సెక్రటరీ బ్యాగులో 30 కిలోల స్మగ్లింగ్ బంగారం వెలుగుచూడటం అప్పట్లో పెద్ద వివాదంగా మారిన సంగతి తెలిసిందే.

Tags: #crimenewsgold smugglingshashi tharoor pa arrestSLIDERTOP NEWStopr news slider
ShareTweetSendShare

Related News

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్
general

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

యాంకర్ కొమ్మినేనికి 14 రోజుల రిమాండ్
general

యాంకర్ కొమ్మినేనికి 14 రోజుల రిమాండ్

అమరావతి మహిళలపై సజ్జల అనుచిత వ్యాఖ్యలు : డీజీపీకి డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు ఫిర్యాదు
general

అమరావతి మహిళలపై సజ్జల అనుచిత వ్యాఖ్యలు : డీజీపీకి డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు ఫిర్యాదు

జ్యోతి మల్హోత్రా కేరళ పర్యటనకు సీఎం అల్లుడే స్పాన్సర్
general

జ్యోతి మల్హోత్రా కేరళ పర్యటనకు సీఎం అల్లుడే స్పాన్సర్

హనీమూన్‌కు వెళ్లిన జంట మిస్సింగ్
general

హనీమూన్‌కు వెళ్లిన జంట మిస్సింగ్

Latest News

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం

1100 యేళ్ళ నాటి ఇంజనీరింగ్ అద్భుతం : రాజా అనంగపాల్ తోమర్ నిర్మించిన ఆనకట్ట

1100 యేళ్ళ నాటి ఇంజనీరింగ్ అద్భుతం : రాజా అనంగపాల్ తోమర్ నిర్మించిన ఆనకట్ట

మోదీ సర్కారు 11 ఏళ్ళ పాలనలో 11 సహాయక (రెస్క్యూ) ఆపరేషన్లు

మోదీ సర్కారు 11 ఏళ్ళ పాలనలో 11 సహాయక (రెస్క్యూ) ఆపరేషన్లు

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.