Thursday, June 19, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home వాతావరణం, పర్యావరణం

తీరం దాటిన రెమాల్, ఇవాళ తుపానుగా బలహీనపడే అవకాశం

Phaneendra by Phaneendra
May 27, 2024, 12:33 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్ తుపాను ఆదివారం తీవ్రతుపానుగా బలపడి, అర్ధరాత్రి దాటాక బెంగాల్, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో తీరం దాటింది. ఇవాళ ఇది తుపానుగా బలహీనపడుతుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

రెమాల్ తుపాను తీరం దాటే వేళ గరిష్ఠంగా 135 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచాయి. బెంగాల్ ప్రభుత్వం తీరప్రాంతాల నుంచి లక్ష మందికి పైగా ప్రజలను తరలించింది. ఆ ప్రాంతంలోని రైలుసేవలను రద్దుచేసారు. కోల్‌కతా విమానాశ్రయంలో ఆదివారం మధ్యాహ్నం నుంచి విమాన సర్వీసులు నిలిపివేసారు.

రెమాల్ ఇవాళ మళ్ళీ తుపానుగా బలహీనపడనుంది. దాంతో కోల్‌కతా, సాగర్, హుగ్లీ పోర్టులకు ఎనిమిదో నెంబరు ప్రమాద హెచ్చరికలు జారీ చేసారు. పారాదీప్, ధామ్రా రేవులకు మూడవ ప్రమాద హెచ్చరికలు జారీచేసారు. గోపాలపూర్ నుంచి తూత్తుక్కుడి వరకూ ఉన్న అన్ని రేవుల్లోనూ రెండో ప్రమాద హెచ్చరికలు జారీ చేసారు.

రెమాల్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌ కాకినాడ జిల్లాలోని తీరప్రాంతాల్లో అలలు ఎగసిపడ్డాయి. ఉప్పాడ, మాయాపట్నం, సూరాడపేట వంటి కొన్నిచోట్ల సముద్రం ముందుకు చొచ్చుకొచ్చింది. కాకినాడ-ఉప్పాడ బీచ్‌రోడ్‌పై రాకపోకలు నిలిపివేసారు.

తుపాను ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగాయి. తుని, కాకినాడ, నరసాపురం, మచిలీపట్నం, నందిగామ, బాపట్ల తదితర ప్రాంతాల్లో ఒక్కరోజులోనే ఉష్ణోగ్రతలు కనీసం ఆరు డిగ్రీలు పెరిగాయి. ఇవాళ ఒకట్రెండు చోట్ల వర్షాలు కురిసే అవకాశముంది. అదే సమయంలో, 72 మండలాల్లో తీవ్రమైన వడగాడ్పులు, 200 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశముందని ఏపీఎస్‌డీఎంఏ  మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు.

Tags: BangladeshCyclone AlertsCyclone RemalRemal LandfallSLIDERTOP NEWSWest Bengal
ShareTweetSendShare

Related News

వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం
general

వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం

తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు
general

తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు

సముద్రంలో మునిగిన రసాయనాల నౌక : కేరళ తీరంలో హై అలర్ట్
general

సముద్రంలో మునిగిన రసాయనాల నౌక : కేరళ తీరంలో హై అలర్ట్

కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు
general

కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు

ఇండోనేషియాలో బద్దలైన అగ్నిపర్వతం
general

ఇండోనేషియాలో బద్దలైన అగ్నిపర్వతం

Latest News

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం

1100 యేళ్ళ నాటి ఇంజనీరింగ్ అద్భుతం : రాజా అనంగపాల్ తోమర్ నిర్మించిన ఆనకట్ట

1100 యేళ్ళ నాటి ఇంజనీరింగ్ అద్భుతం : రాజా అనంగపాల్ తోమర్ నిర్మించిన ఆనకట్ట

మోదీ సర్కారు 11 ఏళ్ళ పాలనలో 11 సహాయక (రెస్క్యూ) ఆపరేషన్లు

మోదీ సర్కారు 11 ఏళ్ళ పాలనలో 11 సహాయక (రెస్క్యూ) ఆపరేషన్లు

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.