Sunday, June 22, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

స్వాతంత్ర సమరయోథుడు రైతు నాయకుడు ఆచార్య ఎన్.జి.రంగా జీవిత విశేషాలు

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home రాజకీయం

కేరళలో బీజేపీ, సీపీఎం మధ్య అవగాహన: కాంగ్రెస్ ఆరోపణ

param by param
May 12, 2024, 10:20 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

Congress alleges BJP-CPM deal in Kerala

ఇండీ కూటమిలోని తమ భాగస్వామి సిపిఐ(ఎం) పైనే
కాంగ్రెస్ పార్టీ నేత కెసి వేణుగోపాల్ తీవ్ర ఆరోపణలు చేసారు. ప్రత్యర్థి బీజేపీతో
సీపీఎం ఒప్పందం కుదుర్చుకుందని ఆయన ఆరోపించారు.

ఎల్‌డిఎఫ్ కన్వీనర్ ఇపి జయరాజన్, బిజెపి నాయకుడు
ప్రకాష్ జవదేకర్ మధ్య చర్చలు జరిగాయంటూ వచ్చిన కథనాల గురించి వేణుగోపాల్
స్పందించారు. ‘‘వారిద్దరూ కలుసుకున్నారు, చాలాసేపు మాట్లాడుకున్నారు. అది
దిగ్భ్రాంతికరమైన పరిణామం. జవదేకర్ వచ్చి తనను కలుసుకున్నారని జయరాజన్ కూడా
ఒప్పుకున్నారు. బిజెపి కేరళ ఇన్‌చార్జ్ అయిన జవదేకర్ అది కేవలం వ్యక్తిగత సమావేశమే
అని చెబుతున్నారు. కానీ అది వ్యక్తిగతం ఎలా అవగలదు? దాన్ని బట్టే బిజెపి-సిపిఎం
మధ్య ఒప్పందం ఉందని స్పష్టంగా తెలిసిపోతోంది’’ అన్నారు వేణుగోపాల్.  

అంతకుముందు, కెపిసిసి అధ్యక్షుడు, కన్నూర్ ఎంపీ
సీటుకు యుడిఎఫ్ అభ్యర్ధి అయిన కె సుధాకరన్, ఎల్‌డిఎఫ్ కన్వీనర్ ఇపి జయరాజన్ మీద
తీవ్ర ఆరోపణలు చేసారు. జయరాజన్ బిజెపిలో చేరిపోడానికి సిద్ధంగా ఉన్నారన్నది ఆ
ఆరోపణల సారాంశం.

‘‘కొంతకాలం క్రిందట గల్ఫ్‌లో చర్చలు జరిగాయి. అది
ఏ రోజు అన్నది కచ్చితంగా చెప్పడం సాధ్యం కాదు. నాకు తెలిసినదేంటంటే గవర్నర్‌గిరీ
గురించి చర్చలు జరిగాయట. రాజీవ్ చంద్రశేఖర్, శోభా సురేంద్రన్, తదితర బీజేపీ నేతలు
కూడా పాల్గొన్నారు. ఎల్‌డిఎఫ్ కార్యదర్శిగా ఎంవి గోవిందన్‌ నియామకంపై జయరాజన్
అసంతృప్తిగా ఉన్నారు. ఆ పదవి తనకు రాకపోవడం ఆయనను బాధించింది’’ అని సుధాకరన్
చెప్పారు.   

ఎన్‌డిఎ నాయకులతో సమావేశం తర్వాత సిపిఎం నాయకత్వం జయరాజన్‌ను
బెదిరించింది, దాంతో ఆయన పార్టీ మారకుండా ఉండిపోయారు అని సుధాకరన్ ఆరోపించారు.

Tags: BJP-CPM DealCongress allegationEP JayarajanKC VenugopalKeralaPrakash Javadekar
ShareTweetSendShare

Related News

స్వాతంత్ర సమరయోథుడు రైతు నాయకుడు ఆచార్య ఎన్.జి.రంగా జీవిత విశేషాలు
general

స్వాతంత్ర సమరయోథుడు రైతు నాయకుడు ఆచార్య ఎన్.జి.రంగా జీవిత విశేషాలు

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు
general

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన
general

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన

కన్నడ ముద్దు, హిందీ వద్దు… ఉర్దూపై నోరు మెదపొద్దు
general

కన్నడ ముద్దు, హిందీ వద్దు… ఉర్దూపై నోరు మెదపొద్దు

క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయం
general

క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయం

Latest News

స్వాతంత్ర సమరయోథుడు రైతు నాయకుడు ఆచార్య ఎన్.జి.రంగా జీవిత విశేషాలు

స్వాతంత్ర సమరయోథుడు రైతు నాయకుడు ఆచార్య ఎన్.జి.రంగా జీవిత విశేషాలు

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.