Tuesday, May 13, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

పాక్ సర్కారు, సైన్యం, ఉగ్రవాదుల సంబంధాలు ఎలా బైటపడ్డాయంటే….

జమ్ము కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ : ఉగ్రవాది హతం

ఘోర రోడ్డు ప్రమాదం : ఐదుగురు దుర్మరణం

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home క్రైమ్ న్యూస్

ఘోర రోడ్డు ప్రమాదాలు : పది మంది మృతి

param by param
May 12, 2024, 10:14 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

తెలంగాణలోని కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వేగంగా వెళుతోన్న కారు వెనక నుంచి ట్రక్కును ఢీ కొట్టింది. ఈ ఘటనలో చిన్నారి సహా ఆరుగురు చనిపోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన కారులో ఎనిమిది మంది ప్రయాణిస్తున్నారు. వీరిలో ఆరుగురు ప్రమాద స్థలంలోనే చనిపోయారు. హైదారాబాద్ నుంచి విజయవాడ వెళుతోండగా జాతీయ రహదారిపై ఈ ఘోరం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

ఒకే బైకుపై నలుగురు యువకులు

తెలంగాణలోని వరంగల్ జిల్లా వర్థన్నపేట శివారు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒకే బైకుపై వెళుతోన్న నలుగురు యువకులను బస్సు ఢీ కొట్టింది. వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి ఈ ఘటన జరిగింది.బైకుపై ఉన్న నలుగురు విద్యార్థులంతా పదిహేడేళ్ల వయసు వారే. చనిపోయిన వారు పొన్నం గణేశ్, మల్లేపాక సిద్దు, వరుణ్ తేజ్, పొన్నాల రనిల్‌గా గుర్తించారు. ముగ్గురు విద్యార్థులు ప్రమాదం జరిగిన ప్రాంతంలోనే చనిపోగా, ఒకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు.

Tags: andhratoday crime reportroad accidenttelangana crime news
ShareTweetSendShare

Related News

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్
general

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

జమ్ము కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ : ఉగ్రవాది హతం
Latest News

జమ్ము కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ : ఉగ్రవాది హతం

ఉత్తరప్రదేశ్ లో ఘోరం: రోడ్డు ప్రమాదంలో పది మంది మృతి
general

ఘోర రోడ్డు ప్రమాదం : ఐదుగురు దుర్మరణం

ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది : వైస్ అడ్మిరల్ ప్రమోద్
general

ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది : వైస్ అడ్మిరల్ ప్రమోద్

సరిహద్దుల్లో నిశ్శబ్దం : ఆగిన కాల్పుల మోత
general

సరిహద్దుల్లో నిశ్శబ్దం : ఆగిన కాల్పుల మోత

Latest News

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

ఏపీ మద్యం కుంభకోణంలో మరో అరెస్ట్

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

పాక్ సర్కారు, సైన్యం, ఉగ్రవాదుల సంబంధాలు ఎలా బైటపడ్డాయంటే….

పాక్ సర్కారు, సైన్యం, ఉగ్రవాదుల సంబంధాలు ఎలా బైటపడ్డాయంటే….

జమ్ము కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ : ఉగ్రవాది హతం

జమ్ము కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ : ఉగ్రవాది హతం

ఉత్తరప్రదేశ్ లో ఘోరం: రోడ్డు ప్రమాదంలో పది మంది మృతి

ఘోర రోడ్డు ప్రమాదం : ఐదుగురు దుర్మరణం

నేటి నుంచి బీజేపీ తిరంగా యాత్ర

నేటి నుంచి బీజేపీ తిరంగా యాత్ర

అణ్వస్త్రాలంటే భయం లేదు… ఉగ్రవాదాన్ని సహించేది లేదు: మోదీ

అణ్వస్త్రాలంటే భయం లేదు… ఉగ్రవాదాన్ని సహించేది లేదు: మోదీ

సెన్సెక్స్ దూకుడు : ఒకే రోజు రూ.16 లక్షల కోట్లు పెరిగిన సంపద

సెన్సెక్స్ దూకుడు : ఒకే రోజు రూ.16 లక్షల కోట్లు పెరిగిన సంపద

ఆపరేషన్ సిందూర్ ద్వారా ఏం సాధించామంటే…

ఆపరేషన్ సిందూర్ ద్వారా ఏం సాధించామంటే…

కాల్పుల విరమణ ప్రభావం : తెరుచుకున్న 32 విమానాశ్రయాలు

కాల్పుల విరమణ ప్రభావం : తెరుచుకున్న 32 విమానాశ్రయాలు

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.