Thursday, June 19, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home ఆధ్యాత్మికం

అయోధ్య సహా దేశవ్యాప్తంగా వైభవంగా హనుమజ్జయంతి

param by param
May 12, 2024, 10:11 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

Hanuman Jayanti celebrated across
India including Ayodhya

శ్రీరామజన్మభూమిలో బాలరాముడికి నూతన ఆలయం
నిర్మించిన తర్వాత అయోధ్య కొత్త కళ సంతరించుకుంది. ప్రతీ పండుగా కన్నులపండువగా
జరుగుతోంది. ఇవాళ హనుమజ్జయంతి
  సందర్భంగా అయోధ్యలోని
హనుమాన్ గఢీ దేవాలయాన్ని వేలాది భక్తులు దర్శించుకున్నారు. మంగళవారం కూడా కావడంతో
భక్తుల ఆనందోత్సాహాలకు కొదవ లేదు.

ఢిల్లీలోని కన్నాట్‌ప్లేస్‌లోని హనుమాన్ మందిరం
వద్ద భక్తులు పెద్దసంఖ్యలో బారులు తీరారు. ఆంజనేయుడికి ప్రత్యేక పూజలు చేసారు.
ధైర్యం, బలం, భక్తికి ప్రతీక అయిన హనుమంతుణ్ణి అర్చించుకున్నారు.

భారతదేశంలోని పలు ప్రాంతాల్లో చైత్రపూర్ణిమ నాడు
హనుమజ్జయంతి నిర్వహిస్తారు. ఆ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు
శోభాయాత్రలు సైతం నిర్వహిస్తారు.

ఢిల్లీలోని మార్గాట్‌వాలేబాబా హనుమాన్ మందిర్
సమితి ఇవాళ హనుమజ్జయంతి సందర్భంగా సుందరకాండ పారాయణ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఆ
సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నామని స్థానిక ట్రాఫిక్ పోలీసులు
ప్రకటించారు.

ఉత్తర, మధ్య భారతదేశ రాష్ట్రాలతో పాటు తెలంగాణలో
కూడా చాలాప్రాంతాల్లో చైత్రపూర్ణిమ నాడు హనుమాన్ జయంతి ఘనంగా నిర్వహిస్తారు. ఈ
సందర్భంగా తెలంగాణ హైదరాబాద్‌లోని కర్మన్‌ఘాట్ సహా పలు ప్రదేశాలలోని ఆంజనేయస్వామి
ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

Tags: AyodhyaHanuman GarhiHanuman Jayanti
ShareTweetSendShare

Related News

శ్రీవాణి టికెట్ల జారీకి ప్రత్యేక కౌంటర్లు
general

శ్రీవాణి టికెట్ల జారీకి ప్రత్యేక కౌంటర్లు

గాల్లోనే పేలిపోయిన మస్క్ మెగా రాకెట్
general

గాల్లోనే పేలిపోయిన మస్క్ మెగా రాకెట్

శ్రీవారి భక్తులకు క్యూలైన్ షెడ్లు
general

శ్రీవారి భక్తులకు క్యూలైన్ షెడ్లు

తిరుమల శ్రీవారి శీఘ్ర దర్శనానికి ఏఐ వినియోగం
general

తిరుమల శ్రీవారి శీఘ్ర దర్శనానికి ఏఐ వినియోగం

శ్రీరామ దూత, సేవా స్ఫూర్తి ప్రదాత హనుమ
general

శ్రీరామ దూత, సేవా స్ఫూర్తి ప్రదాత హనుమ

Latest News

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం

1100 యేళ్ళ నాటి ఇంజనీరింగ్ అద్భుతం : రాజా అనంగపాల్ తోమర్ నిర్మించిన ఆనకట్ట

1100 యేళ్ళ నాటి ఇంజనీరింగ్ అద్భుతం : రాజా అనంగపాల్ తోమర్ నిర్మించిన ఆనకట్ట

మోదీ సర్కారు 11 ఏళ్ళ పాలనలో 11 సహాయక (రెస్క్యూ) ఆపరేషన్లు

మోదీ సర్కారు 11 ఏళ్ళ పాలనలో 11 సహాయక (రెస్క్యూ) ఆపరేషన్లు

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.