Sunday, June 22, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

స్వాతంత్ర సమరయోథుడు రైతు నాయకుడు ఆచార్య ఎన్.జి.రంగా జీవిత విశేషాలు

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home క్రైమ్ న్యూస్

ఢిల్లీ మద్యం విధానం కుంభకోణానికి కేజ్రీవాలే సూత్రధారి, ప్రధాన కుట్రదారు: ఈడీ

param by param
May 12, 2024, 08:34 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ED alleges Arvind Kejriwal is the kingpin of Delhi
Liquor Policy Scam

ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో సూత్రధారి, ప్రధాన
కుట్రదారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాలేనని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్,
న్యాయస్థానానికి తెలియజేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడిని పది రోజుల కస్టడీకి
తమకు అప్పగించాలని వాదించింది.

మద్యం పాలసీ కుంభకోణంలో ‘దక్షిణాది గ్రూప్’కు,
ఇతర నిందితులకూ మధ్యవర్తిగా వ్యవహరించింది స్వయానా కేజ్రీవాలేనని ఈడీ కోర్టుకు
తెలిపింది. ఆ కుంభకోణం మొత్తం విలువ 600 కోట్ల పైమాటేనని చెప్పింది. అందులో ముందుగా
వంద కోట్లను సౌత్ గ్రూప్‌లో భాగస్వామి అయిన బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత
చెల్లించిందని ఈడీ కోర్టుకు చెప్పింది. కవితను గతవారంలోనే ఈడీ అరెస్ట్ చేసింది.

ముఖ్యమంత్రి పదవిలో ఉండగా అరెస్టయిన మొదటి
వ్యక్తిగా భారతదేశంలో రికార్డు సృష్టించిన అరవింద్ కేజ్రీవాల్, తన మీద ఈడీ చేసిన
అన్ని ఆరోపణలనూ త్రోసిపుచ్చారు. కేజ్రీవాల్ తరఫున సీనియర్ అడ్వొకేట్, కాంగ్రెస్
నాయకుడు అభిషేక్ మను సింఘ్వీ వాదిస్తున్నారు. అక్రమంగా చెల్లింపులు జరిగాయని
చెబుతున్న ఈడీ ఇప్పటివరకూ ఒక్క రూపాయినైనా పట్టుకోలేకపోయిందని కేజ్రీవాల్, ఆయన
పార్టీ నాయకులూ వాదిస్తున్నారు.

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను నిన్న అరెస్ట్
చేసిన ఈడీ, ఇవాళ రౌజ్ అవెన్యూ కోర్ట్‌లో ప్రవేశపెట్టింది. ‘‘పాలసీ అమలులో, సౌత్
గ్రూప్‌కు లబ్ధి చేకూర్చడంలో ఆయన ప్రమేయం ప్రత్యక్షంగా ఉంది. లబ్ధి చేకూర్చినందుకు
బదులుగా ఆయన భారీమొత్తంలో లంచాలు అడిగాడు. పలువురి ప్రకటనలను కలిపి చూసినప్పుడు ఆ
విషయం స్పష్టమయింది’’ అని ఈడీ తరఫున వాదించిన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్‌వి రాజు
న్యాయస్థానానికి చెప్పారు.

ఈ స్కామ్ ద్వారా సంపాదించిన లంచాల్లో రూ.45
కోట్లను 2022 గోవా, పంజాబ్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఖర్చు చేసిందని ఈడీ
ఆరోపించింది. ఆ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా ఆప్, జాతీయపార్టీ హోదా
పొందగలిగింది.

‘‘గోవాకు డబ్బు నాలుగు మార్గాల్లో తరలించారు. ఆప్
అభ్యర్ధుల్లో ఒకరు చెప్పిన వివరాలు మా ఆరోపణలకు ఊతమిస్తున్నాయి. ఆ వ్యక్తికి నగదు
రూపంలో చెల్లింపులు జరిగాయి’’ అని ఈడీ చెప్పింది. ‘‘ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన అన్ని
వ్యవహారాలకూ బాధ్యుడు కేజ్రీవాలే, ఆయన ఉద్దేశపూర్వకంగానే 9 సార్లు సమన్లకు
స్పందించలేదు’’ అని ఈడీ న్యాయస్థానానికి వెల్లడించింది.

Tags: Arvind KejriwalDelhi Liquor Policy ScamEnforcement Directorate
ShareTweetSendShare

Related News

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్
general

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

యాంకర్ కొమ్మినేనికి 14 రోజుల రిమాండ్
general

యాంకర్ కొమ్మినేనికి 14 రోజుల రిమాండ్

అమరావతి మహిళలపై సజ్జల అనుచిత వ్యాఖ్యలు : డీజీపీకి డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు ఫిర్యాదు
general

అమరావతి మహిళలపై సజ్జల అనుచిత వ్యాఖ్యలు : డీజీపీకి డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు ఫిర్యాదు

జ్యోతి మల్హోత్రా కేరళ పర్యటనకు సీఎం అల్లుడే స్పాన్సర్
general

జ్యోతి మల్హోత్రా కేరళ పర్యటనకు సీఎం అల్లుడే స్పాన్సర్

హనీమూన్‌కు వెళ్లిన జంట మిస్సింగ్
general

హనీమూన్‌కు వెళ్లిన జంట మిస్సింగ్

Latest News

స్వాతంత్ర సమరయోథుడు రైతు నాయకుడు ఆచార్య ఎన్.జి.రంగా జీవిత విశేషాలు

స్వాతంత్ర సమరయోథుడు రైతు నాయకుడు ఆచార్య ఎన్.జి.రంగా జీవిత విశేషాలు

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం లైవ్

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?

హిందూ పండుగలపై ఆంక్షలు విధించే కోర్టులు బక్రీద్ మీద ఆంక్షలు విధించగలవా?

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు

ఆంధ్రలో మళ్ళీ హిందూ ప్రార్థనా స్థలాలపై పెచ్చుమీరుతున్న దాడులు

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు

అమరావతి రాజధానిలో కేంద్ర కార్యాలయాలు – వేగంగా పనులు

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

విద్యా రంగంపై సోషల్ మీడియా ప్రభావం

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శాఖ : సామరస్య సరస్వతి

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.