Friday, June 13, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం

1100 యేళ్ళ నాటి ఇంజనీరింగ్ అద్భుతం : రాజా అనంగపాల్ తోమర్ నిర్మించిన ఆనకట్ట

మోదీ సర్కారు 11 ఏళ్ళ పాలనలో 11 సహాయక (రెస్క్యూ) ఆపరేషన్లు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home general

కేజ్రీవాల్‌కు ఢిల్లీ కోర్టు సమన్లు

param by param
May 12, 2024, 06:35 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

Delhi Court Summons Arvind Kejriwal

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ
కోర్టు సమన్లు జారీ చేసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లకు ఎందుకు
స్పందించలేదో వివరించడానికి ఫిబ్రవరి 17న న్యాయస్థానానికి హాజరవ్వాలంటూ
ఆదేశించింది.

లిక్కర్ ఎక్సైజ్ పాలసీలో మనీ లాండరింగ్‌కు
పాల్పడ్డారన్న ఆరోపణలపై విచారణ కోసం కేజ్రీవాల్‌కు ఈడీ ఇప్పటికి 5సార్లు సమన్లు
జారీ చేసింది. కేజ్రీవాల్ ఒక్కసారైనా ఈడీ ముందు హాజరవలేదు. దాంతో ఈడీ
న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఫలితంగా కోర్టు ఇవాళ కేజ్రీవాల్‌కు సమన్లు
పంపించింది. కోర్టు ఉత్తర్వులను అధ్యయనం చేస్తున్నామనీ, కోర్టు ముందు హాజరయ్యే
విషయంలో చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామనీ ఆమ్ ఆద్మీ వెల్లడించింది.

మద్యం ఎక్సైజ్ విధానంలో ఆర్థికపరమైన అవకతవకలకు
పాల్పడ్డారంటూ మనీ లాండరింగ్ కేసు కింద, ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వ
పెద్దలపై సీబీఐ విచారణ చేస్తోంది. అందులో భాగంగా గతేడాది ఏప్రిల్‌లో కేజ్రీవాల్‌ను
సీబీఐ తొమ్మిది గంటల పాటు ప్రశ్నించింది. ఆ కేసులో ఆయన నిందితుడు కాదు. కానీ ఇద్దరు
ఆప్ నాయకులు అరెస్ట్ అయ్యారు. కేజ్రీవాల్ కుడిభుజం, ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్
సిసోడియా గతేడాది ఫిబ్రవరిలోనూ, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్‌ గతేడాది అక్టోబర్‌లోనూ
అరెస్ట్ అయ్యారు.

ఈడీ తొలుత గతేడాది నవంబర్ 2న, డిసెంబర్ 21న, ఈ
యేడాది జనవరి 19న, జనవరి 31న, ఫిబ్రవరి 2న… మొత్తం ఐదుసార్లు కేజ్రీవాల్‌కు
సమన్లు జారీ చేసింది. ఒక్కోసారి ఒక్కో వంక చెబుతూ కేజ్రీవాల్ ఏ ఒక్కసారీ ఈడీ ముందు
హాజరు కాలేదు.

ఈడీ సమన్లు రాజకీయ ప్రేరేపితాలు అనీ, కేజ్రీవాల్‌ను
అరెస్ట్ చేసి ఢిల్లీ ప్రభుత్వాన్ని కూలదోయడమే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏకైక లక్ష్యమనీ
ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపిస్తోంది. తమ నాయకులపై చేస్తున్న ఆరోపణలన్నీ అబద్ధాలని
మండిపడుతోంది.

Tags: AAPArvind KejriwalDelhi CourtEnforcement DirectorateLiquor CaseSummons
ShareTweetSendShare

Related News

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?
general

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్
general

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం
general

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం

1100 యేళ్ళ నాటి ఇంజనీరింగ్ అద్భుతం : రాజా అనంగపాల్ తోమర్ నిర్మించిన ఆనకట్ట
general

1100 యేళ్ళ నాటి ఇంజనీరింగ్ అద్భుతం : రాజా అనంగపాల్ తోమర్ నిర్మించిన ఆనకట్ట

మోదీ సర్కారు 11 ఏళ్ళ పాలనలో 11 సహాయక (రెస్క్యూ) ఆపరేషన్లు
general

మోదీ సర్కారు 11 ఏళ్ళ పాలనలో 11 సహాయక (రెస్క్యూ) ఆపరేషన్లు

Latest News

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై నాలుగు సార్లు నిషేధాలు ఎందుకు విధించారు?

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతూనే కుప్పకూలిన డ్రీమ్‌లైనర్

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం

నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం

1100 యేళ్ళ నాటి ఇంజనీరింగ్ అద్భుతం : రాజా అనంగపాల్ తోమర్ నిర్మించిన ఆనకట్ట

1100 యేళ్ళ నాటి ఇంజనీరింగ్ అద్భుతం : రాజా అనంగపాల్ తోమర్ నిర్మించిన ఆనకట్ట

మోదీ సర్కారు 11 ఏళ్ళ పాలనలో 11 సహాయక (రెస్క్యూ) ఆపరేషన్లు

మోదీ సర్కారు 11 ఏళ్ళ పాలనలో 11 సహాయక (రెస్క్యూ) ఆపరేషన్లు

పోలవరం బనకచర్ల ప్రాజెక్టు ఆచరణ సాధ్యమా?

పోలవరం బనకచర్ల ప్రాజెక్టు ఆచరణ సాధ్యమా?

యాంకర్ కొమ్మినేనికి 14 రోజుల రిమాండ్

యాంకర్ కొమ్మినేనికి 14 రోజుల రిమాండ్

అమరావతి మహిళలపై సజ్జల అనుచిత వ్యాఖ్యలు : డీజీపీకి డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు ఫిర్యాదు

పాలస్తీనాకు గ్రేటా థన్‌బర్గ్ వెడుతున్న నౌకను సీజ్ చేసిన ఇజ్రాయెల్

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies